పిల్లల పెంపకంలో వైద్యపరమైన అవగాహన, ఆరోగ్య స్పృహ కీలకమైన అంశాలు. పిల్లల్లో కనిపించే చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి ఈ పుస్తకం సులభమైన భాషలో, తేలికగా అర్థమయ్యే రీతిలో చర్చిస్తుంది. ముఖ్యంగా అసలు పిల్లలను జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడమెలా? ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే సంరక్షి౦చుకోవడమెలా? అన్నవి రెండు ఇందులో సవివరంగా ఇవ్వడం జరిగింది. పోషకాహారం, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలతో పాటు తరచుగా ఎదురయ్యే నీళ్ళ విరేచనాలు, వడదెబ్బ, జ్వరాల వంటివి వచ్చినప్పుడు ఏంచెయ్యాలో ఇవ్వటం జరిగింది. అలాగే కలరా, కామెర్ల వంటి తీవ్ర సమస్యలు వస్తే ఎలాంటి చర్యలు అవసరమో కూడా చర్చిస్తుందీ పుస్తకం. పిల్లల సంరక్షణకు శాస్త్రీయమైన సలహాలనిచ్చే చక్కటి మిత్రుడిలా ఉపయోగపడుతు౦ది.
పిల్లల పెంపకంలో వైద్యపరమైన అవగాహన, ఆరోగ్య స్పృహ కీలకమైన అంశాలు. పిల్లల్లో కనిపించే చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి ఈ పుస్తకం సులభమైన భాషలో, తేలికగా అర్థమయ్యే రీతిలో చర్చిస్తుంది. ముఖ్యంగా అసలు పిల్లలను జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడమెలా? ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే సంరక్షి౦చుకోవడమెలా? అన్నవి రెండు ఇందులో సవివరంగా ఇవ్వడం జరిగింది. పోషకాహారం, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలతో పాటు తరచుగా ఎదురయ్యే నీళ్ళ విరేచనాలు, వడదెబ్బ, జ్వరాల వంటివి వచ్చినప్పుడు ఏంచెయ్యాలో ఇవ్వటం జరిగింది. అలాగే కలరా, కామెర్ల వంటి తీవ్ర సమస్యలు వస్తే ఎలాంటి చర్యలు అవసరమో కూడా చర్చిస్తుందీ పుస్తకం. పిల్లల సంరక్షణకు శాస్త్రీయమైన సలహాలనిచ్చే చక్కటి మిత్రుడిలా ఉపయోగపడుతు౦ది.© 2017,www.logili.com All Rights Reserved.