భారతదేశంలో అంబేద్కర్ తరువాత అంత శక్తివంతమైన తాత్వికుల్లో పద్మారావు ఒకరు. ఈ గ్రంధ రచన ఈనాటి తాత్విక అవసరం. అంబేద్కర్ భారత సమాజాన్ని పునర్నిర్మించే సూత్రాలనందించారు. అవి ఆయన బుద్దుడ్ని తీసుకుని సమకాలీన సమన్వయంతో మనకు అందించారు. ఒక వెయ్యేళ్ళ స్తబ్దీకృత సమాజం అంబేద్కర్ రాకతో ఒక కుదుపుకు గురయ్యింది. పరిణామం తీవ్రమయ్యింది. హిందూమత రచయితలు అంబేద్కర్ ని కించపరచాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ గ్రంథంలో అంబేద్కర్ తాత్విక అధ్యయనం నుండి పద్మారావు గారు వారికి సమాధానం చెప్పి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమాన్ని మనకు బోధిస్తున్నారు. మన తాత్వికుదిన అంబేద్కర్ ని ఆయన ముందుకు తీసుకు వచ్చిన బుద్ధుడ్ని సమకాలీన సామాజిక, రాజకీయ బహుజన దృక్పథం నుండి మనకు ఈ గ్రంథం చూపిస్తుంది. ఈ అధ్యయనం మనలను మరింత ముందుకు నడిపిస్తునదని మన అవగాహనను మరింత విస్తృతం చేస్తుందని ఆశిస్తున్నాను.
- బి యస్ రాములు
భారతదేశంలో అంబేద్కర్ తరువాత అంత శక్తివంతమైన తాత్వికుల్లో పద్మారావు ఒకరు. ఈ గ్రంధ రచన ఈనాటి తాత్విక అవసరం. అంబేద్కర్ భారత సమాజాన్ని పునర్నిర్మించే సూత్రాలనందించారు. అవి ఆయన బుద్దుడ్ని తీసుకుని సమకాలీన సమన్వయంతో మనకు అందించారు. ఒక వెయ్యేళ్ళ స్తబ్దీకృత సమాజం అంబేద్కర్ రాకతో ఒక కుదుపుకు గురయ్యింది. పరిణామం తీవ్రమయ్యింది. హిందూమత రచయితలు అంబేద్కర్ ని కించపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథంలో అంబేద్కర్ తాత్విక అధ్యయనం నుండి పద్మారావు గారు వారికి సమాధానం చెప్పి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమాన్ని మనకు బోధిస్తున్నారు. మన తాత్వికుదిన అంబేద్కర్ ని ఆయన ముందుకు తీసుకు వచ్చిన బుద్ధుడ్ని సమకాలీన సామాజిక, రాజకీయ బహుజన దృక్పథం నుండి మనకు ఈ గ్రంథం చూపిస్తుంది. ఈ అధ్యయనం మనలను మరింత ముందుకు నడిపిస్తునదని మన అవగాహనను మరింత విస్తృతం చేస్తుందని ఆశిస్తున్నాను. - బి యస్ రాములు© 2017,www.logili.com All Rights Reserved.