దళితులూ ఈనాడు సామాజిక విప్లవంతో పాటు రాజకీయ ఉద్యమాన్ని కూడా నడుపుతున్నారు. ఈ రాజకీయ చైతన్యానికి సిద్ధాంతశక్తి అంబేద్కర్. ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే తప్పకుండా గాంధీ గురించి, కాంగ్రెస్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. గాంధీ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది దళితుల రాజకీయ చైతన్యాన్ని అడ్డుకోవడం. ఈ అగ్రవర్ణ రాజ్యాధికార వ్యవస్థను ఎదుర్కోవాలంటే అంబేద్కర్ ని అధ్యయనం చేయాలి. ఈ రెండు వ్యక్తిత్వాలు రెండు భిన్న వ్యవస్థలకు ప్రతిబింబాలు. వీరిని అర్థం చేసుకోవడం ద్వారా దళితుల రాజకీయ చైతన్యం పెరగడమే కాక దళితుల వ్యక్తిత్వ నిర్మాణం, పోరాటం స్పష్టమవుతాయి. రచయిత ఈ విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ గ్రంథం దళితుల వ్యక్తిత్వ నిర్మాణానికీ, ఉద్యమ విస్తృతికి ఉపయుక్తమవుతుందని ఆశిస్తున్నాం.
- లోకాయత ప్రచురణలు
దళితులూ ఈనాడు సామాజిక విప్లవంతో పాటు రాజకీయ ఉద్యమాన్ని కూడా నడుపుతున్నారు. ఈ రాజకీయ చైతన్యానికి సిద్ధాంతశక్తి అంబేద్కర్. ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే తప్పకుండా గాంధీ గురించి, కాంగ్రెస్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. గాంధీ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది దళితుల రాజకీయ చైతన్యాన్ని అడ్డుకోవడం. ఈ అగ్రవర్ణ రాజ్యాధికార వ్యవస్థను ఎదుర్కోవాలంటే అంబేద్కర్ ని అధ్యయనం చేయాలి. ఈ రెండు వ్యక్తిత్వాలు రెండు భిన్న వ్యవస్థలకు ప్రతిబింబాలు. వీరిని అర్థం చేసుకోవడం ద్వారా దళితుల రాజకీయ చైతన్యం పెరగడమే కాక దళితుల వ్యక్తిత్వ నిర్మాణం, పోరాటం స్పష్టమవుతాయి. రచయిత ఈ విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ గ్రంథం దళితుల వ్యక్తిత్వ నిర్మాణానికీ, ఉద్యమ విస్తృతికి ఉపయుక్తమవుతుందని ఆశిస్తున్నాం. - లోకాయత ప్రచురణలు© 2017,www.logili.com All Rights Reserved.