"అభ్యుదయ కవితా యుగం బాగా ప్రవర్తిల్లిన రోజుల్లో అనేకమంది కవులు శైలికి అక్షరరమ్యతకు ప్రాధాన్యత యివ్వనందుకు అదొక లోపంగా పరిణమించింది. ఈ దోషాన్ని పరిహరించి తిలక్ అభ్యుదయ భావాలను రమ్యమైన శైలిని సమకూర్చడంలో కృతకృత్యుడయ్యాడు."
-కుందుర్తి.