1. భారతదేశంలో ప్రథమంగా ఆదిమానవుని ఉనికి, చిహ్నాలు ఎక్కడ లభించాయి?
2. ఏ పద్ధతి ద్వారా వస్తువు కాలమును నిర్ణయిస్తారు?
3. ఆర్యుల ప్రథమ నాగరికత ఎటువంటిది?
4. జైన, బౌద్ధ మతములు రెండును దేనిని విశ్వశించలేదు?
5. బుద్ధుడు ఎవరి వద్ద సాంఖ్య దర్శనము అభ్యసించినాడు?
6. చాళుక్యల శాసనములో మూలపురుషుడు ఎవరు అని తెలుపుతున్నది?
7. పర్షియా రాజు సైరస్ భారతదేశము మీద ఎప్పుడు దండెత్తినాడు?
8. భారత సైనికులు మొట్టమొదటగా విదేశములో చేసిన యుద్ధము?
9. ప్రతి గ్రామానికి సంబంధించిన లెక్కలు సేకరించడానికి నియమితుడైన వారు?
10. ఈ కాలములో ఏ ప్రాంతపు గుహలలో జంతు వర్ణ చిత్రాలు లభించినవి?
ఈ పుస్తకంలో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగము, ఆధునిక యుగములకి సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు కలవు.
- వి. సాయిప్రకాష్
1. భారతదేశంలో ప్రథమంగా ఆదిమానవుని ఉనికి, చిహ్నాలు ఎక్కడ లభించాయి? 2. ఏ పద్ధతి ద్వారా వస్తువు కాలమును నిర్ణయిస్తారు? 3. ఆర్యుల ప్రథమ నాగరికత ఎటువంటిది? 4. జైన, బౌద్ధ మతములు రెండును దేనిని విశ్వశించలేదు? 5. బుద్ధుడు ఎవరి వద్ద సాంఖ్య దర్శనము అభ్యసించినాడు? 6. చాళుక్యల శాసనములో మూలపురుషుడు ఎవరు అని తెలుపుతున్నది? 7. పర్షియా రాజు సైరస్ భారతదేశము మీద ఎప్పుడు దండెత్తినాడు? 8. భారత సైనికులు మొట్టమొదటగా విదేశములో చేసిన యుద్ధము? 9. ప్రతి గ్రామానికి సంబంధించిన లెక్కలు సేకరించడానికి నియమితుడైన వారు? 10. ఈ కాలములో ఏ ప్రాంతపు గుహలలో జంతు వర్ణ చిత్రాలు లభించినవి? ఈ పుస్తకంలో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగము, ఆధునిక యుగములకి సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు కలవు. - వి. సాయిప్రకాష్© 2017,www.logili.com All Rights Reserved.