మహాకవి డా .కత్తి పద్మారావు గారు దళితోద్యమకారుడే కాక దళితుల చరిత్ర నిర్మాణ కర్త . దళితుల ఆత్మ గౌరవం ప్రదీపించడం కోసం వారి మూలాలను పరిశోధించి దళితుల చరిత్ర పేరుతో సంపుటాలు వరసగా వెలువరిస్తున్నారు. అందులో ఇది 7 వ భాగం . ఇందుల దళితుల;ఆ చారిత్రక మూలాలు . భారతదేశ సంస్కృతి నిర్మాతలు . దక్షిణ భారత నిర్మాతలుగా దళితులు , భారతదేశ సృష్టి కర్తలు మూల వాసులే . దేశీయ జాతులు తోక్కేసిన వలసలు, భారతదేశం చారిత్రక క్రమం , మనిషిపై ద్వేషం-జంతువుల పూజ , పరిశోధకునిగా అంబేద్కర్ , దళితులను అణిచివేసే కథనం - ఇలా 11 చాఫ్టర్లుగా విభజించి రాయడం జరిగింది .