ప్రతి సమాజంలో రాజకీయ వ్యవస్థ నిర్ణయ అధికారాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో చేసే నిర్ణయాలు దేశ సంక్షేమానికి, సమాజ అభ్యున్నతికి దోహదపడాలి. ప్రాచీన, మధ్య యుగాలలో అధికారం "వారసత్వ రాజకీయ వ్యవస్థ" పై ఆధారపడి ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ, రాజరికాలలో వారసత్వం సహజమైన ప్రక్రియ. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ అధికారాన్ని కలిగి ఉంటారు. వారసత్వ రాజకీయాలకు అవకాశముండరాదు.
వారసత్వం అంటేనే సేవలేదు అని అర్థం. వారసత్వంలో అన్నీ నష్టాలే ఉన్నాయి. అయితే, వారసులు రాణించడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఆర్ధిక స్థోమత, పార్టీ సహకారం వంటివి ప్రభావితం చేస్తాయి. ప్రజా బలంతోనే నిలబడ్డారు అని చెప్పేందుకు కొన్ని కుటుంబాలే ఉన్నాయి. అలాంటి అనేక అంశాలపై లోతుగా చేసిన పరిశోధనే ఈ పుస్తకం.
ప్రతి సమాజంలో రాజకీయ వ్యవస్థ నిర్ణయ అధికారాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో చేసే నిర్ణయాలు దేశ సంక్షేమానికి, సమాజ అభ్యున్నతికి దోహదపడాలి. ప్రాచీన, మధ్య యుగాలలో అధికారం "వారసత్వ రాజకీయ వ్యవస్థ" పై ఆధారపడి ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ, రాజరికాలలో వారసత్వం సహజమైన ప్రక్రియ. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ అధికారాన్ని కలిగి ఉంటారు. వారసత్వ రాజకీయాలకు అవకాశముండరాదు. వారసత్వం అంటేనే సేవలేదు అని అర్థం. వారసత్వంలో అన్నీ నష్టాలే ఉన్నాయి. అయితే, వారసులు రాణించడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఆర్ధిక స్థోమత, పార్టీ సహకారం వంటివి ప్రభావితం చేస్తాయి. ప్రజా బలంతోనే నిలబడ్డారు అని చెప్పేందుకు కొన్ని కుటుంబాలే ఉన్నాయి. అలాంటి అనేక అంశాలపై లోతుగా చేసిన పరిశోధనే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.