దత్తాత్రేయులవారి అవతారం విడిదిచేసిన ఇల్లు వెతికిపట్టుకోడానికి ఒక ఆటోరిక్షాలో ఆ రాత్రి చాలాసేపు హైదరాబాదు పాతబస్తీ ఇరుకు వీధుల్లో వెతకాల్సొచ్చింది. కనీసం ఒక గంటసేపు ప్రయాస పడ్డాక నేను చివరికి, ఉద్వేగంతో వణుకుతూ ఆయన గది ముందు నిలబడి దగ్గరికేసిన తలుపు తెరవబోతే, నా చేతులు ఏదో ఒక పీడకలలో మాదిరి నా వశంలో లేవు. తలుపు చిలుకు మళ్ళీ మళ్ళీ నా చేతుల్లోంచి జారిపోతున్నట్లనిపించింది. కష్టం మీద నేను ఆయన గది తలుపు తెరిచి లోపలికి చూచినప్పుడు నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నిరాశ ఆ క్షణంలో నన్నొక ఉప్పెనలా ముంచి వేసింది.
నిజానికి నేనక్కడ దైవశక్తులతో నిండిన ఒక సిద్ధపురుషుణ్ణి, బుద్ధుడిలా పద్మాసనంలో కూర్చుని, నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ భూమి మీద.................
నాకు వెంటనే ఎవరిదైనా సహాయం కావాలి దత్తాత్రేయులవారి అవతారం విడిదిచేసిన ఇల్లు వెతికిపట్టుకోడానికి ఒక ఆటోరిక్షాలో ఆ రాత్రి చాలాసేపు హైదరాబాదు పాతబస్తీ ఇరుకు వీధుల్లో వెతకాల్సొచ్చింది. కనీసం ఒక గంటసేపు ప్రయాస పడ్డాక నేను చివరికి, ఉద్వేగంతో వణుకుతూ ఆయన గది ముందు నిలబడి దగ్గరికేసిన తలుపు తెరవబోతే, నా చేతులు ఏదో ఒక పీడకలలో మాదిరి నా వశంలో లేవు. తలుపు చిలుకు మళ్ళీ మళ్ళీ నా చేతుల్లోంచి జారిపోతున్నట్లనిపించింది. కష్టం మీద నేను ఆయన గది తలుపు తెరిచి లోపలికి చూచినప్పుడు నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నిరాశ ఆ క్షణంలో నన్నొక ఉప్పెనలా ముంచి వేసింది. నిజానికి నేనక్కడ దైవశక్తులతో నిండిన ఒక సిద్ధపురుషుణ్ణి, బుద్ధుడిలా పద్మాసనంలో కూర్చుని, నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ భూమి మీద.................© 2017,www.logili.com All Rights Reserved.