Prema- Pettubadi

Rs.600
Rs.600

Prema- Pettubadi
INR
PRAJASH285
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఇంతవరకు పాఠకులకు తెలియని కార్ల్ మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్ మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంటి ఉన్నది జీవన సహచరి జెన్నీ. అద్భుత సౌందర్యవతి. భర్తతోపాటు దుర్భర దారిద్ర్యం గడిపింది.

            ఇది వాళ్ళ ప్రేమకథ. రచనల కారణంగా యూరప్ లో దేశ బహిష్కరణలకు గురై ఎక్కడా తలదాచుకోవటానికి చోటులేక లండన్ కు చేరుకొని తన విప్లవకార్యాచరణ కొనసాగించాడు మార్క్స్. అయితే ఆయన జీవితమంతా కేవలం రాజకీయాలు, ఆర్ధిక, తాత్విక విషయాలు మాత్రమే కాదు, కుటుంబాన్ని అపురూపంగా చూసుకున్న ఇంటి యజమానిగా, ప్రేమించే భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆయనలోని మరో కోణాన్ని, హాస్యచతురతను మనకు పరిచయం చేస్తుందీ కథనం. ఇప్పటికీ లభ్యం కాని సమాచారం సేకరించి, "మార్క్స్ కు మరోవైపు" ను ఆవిష్కరించిన దాంపత్య గాధ. ట్రీయర్ నగరంలో ప్రారంభమై పారిస్, బ్రిసెల్స్, బెల్లిన్ ఇంకా అనేక నగరాలకు తిరిగి లండన్ లో ముగుస్తుంది.

                                                                  - ముక్తవరం పార్థసారధి

              ఇంతవరకు పాఠకులకు తెలియని కార్ల్ మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్ మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంటి ఉన్నది జీవన సహచరి జెన్నీ. అద్భుత సౌందర్యవతి. భర్తతోపాటు దుర్భర దారిద్ర్యం గడిపింది.             ఇది వాళ్ళ ప్రేమకథ. రచనల కారణంగా యూరప్ లో దేశ బహిష్కరణలకు గురై ఎక్కడా తలదాచుకోవటానికి చోటులేక లండన్ కు చేరుకొని తన విప్లవకార్యాచరణ కొనసాగించాడు మార్క్స్. అయితే ఆయన జీవితమంతా కేవలం రాజకీయాలు, ఆర్ధిక, తాత్విక విషయాలు మాత్రమే కాదు, కుటుంబాన్ని అపురూపంగా చూసుకున్న ఇంటి యజమానిగా, ప్రేమించే భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆయనలోని మరో కోణాన్ని, హాస్యచతురతను మనకు పరిచయం చేస్తుందీ కథనం. ఇప్పటికీ లభ్యం కాని సమాచారం సేకరించి, "మార్క్స్ కు మరోవైపు" ను ఆవిష్కరించిన దాంపత్య గాధ. ట్రీయర్ నగరంలో ప్రారంభమై పారిస్, బ్రిసెల్స్, బెల్లిన్ ఇంకా అనేక నగరాలకు తిరిగి లండన్ లో ముగుస్తుంది.                                                                   - ముక్తవరం పార్థసారధి

Features

  • : Prema- Pettubadi
  • : Mary Gabriel
  • : Prajashakthi Book House
  • : PRAJASH285
  • : Paperback
  • : 2016
  • : 551
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema- Pettubadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam