ఎవరో మీ సంపర్కాలను వాడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు - మరి మీరెందుకు చేయరూ?
సంపాదిస్తున్నారు - మరి మీరెందుకు చేయరూ?
వ్యాపార నియమాలు మారాయి.
పురాతన ఆర్ధిక వ్యవస్థలో వస్తువులను తయారుచేసే వ్యక్తీదే రాజ్యం అయినప్పుడు పెట్టుబడి చాలావరకు బంగారం, నగదు, భూమి, భవనాలులాంటి భౌతికరూపాల్లో వుండేది. నేటి నూతన ఆర్ధిక వ్యవస్థలో మార్కెటింగ్ రాజ్యం ఏలుతున్నప్పుడు, అత్యుత్తమమైన పెట్టుబడి - సంపర్కాలు, సృజనాత్మక, మేధ, బ్రాండ్ - నేమ్ గుర్తింపు, పేరు ప్రఖ్యాతుల్లా - నిరాకారమైంది.
ఈనాటి హై - టెక్ ఆర్ధిక వ్యవస్థలో ధనవంతుడవటానికి కావలసిన సృజనాత్మకత, తెలివితేటలు ప్రతి ఒక్కడికీ వుండవు. కాని అందరికీ సంపర్కాలు వుంటాయి. అందుకే మేధకీ సంబంధించిన పెట్టుబడి, ఆర్ధిక పెట్టుబడి లేదా మరేదైనా పెట్టుబడి కన్నా సంపర్కం పెట్టుబడి విలువ రాబోయే కాలంలో అధికంగా వుంటుంది.
ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ మరొకరికి అవసరమైనవీ, కోరుకున్నవీ అయిన ఉత్పత్తులను, సేవలను అమ్ముతూ మీ సంపర్కాలని క్యాష్ ఫ్లోగా మార్చుకుంటున్నారు. ఎవరో ఒకరు మీ సంపర్కాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నప్పుడు, మీరే ఎందుకు అలా చెయ్యకూడదు?
ఇప్పుడే ఎందుకు చెయ్యకూడదు?
సంపర్కం పెట్టుబడి మీకున్న సంపదలన్నిటిలోకి అత్యుత్తమమైనది ఎలా అయిందో ఈ పుస్తకం వివరిస్తూ, ఆ సంపర్కాలని క్యాష్ ఫ్లోగా మార్చుకోవడానికి మీకో మంచి మార్గాన్ని చూపిస్తుంది.
మీ సంపర్కాలని కార్యనుకూల శక్తిగా మార్చుకోండి...
మీ కలలని సాకారం చేసుకోండి.
బాబ్ ప్రోక్టర్ (రచయిత గురించి) :
అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యువర్ బార్న్ రిచ్ గ్రంధాన్ని బాబ్ ప్రోక్టర్ రాశారు. ఏండ్రూ కర్నేగీ, నెపోలియన్ హిల్ లతో మొదలై కొనసాగుతున్న వ్యక్తిత్వ వికాసం, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు నియమాల ఆధునిక విజ్ఞానానికి ఆయన వారసుడు.
ఇతరులకి ఎలా తోడ్పడాలో బాబ్ కీ తెలుసు. ఎందుకంటే ఆయన పేదకుటుంబం నుంచే వచ్చారు, దానికున్న పరిమితులు తెలుసు. ఆయన 1960లోనే స్కూల్ మానేయవలసి వచ్చింది, ఎదుగూబోదుగూ లేని ఎన్నో ఉద్యోగాలు చేశారు. అప్పుడు ఆయన నెపోలియన్ హిల్ రాసిన ప్రామాణికగ్రంథం ధింక్ అండ్ గ్రో రిచ్ చదవటం జరిగింది, అది ఆయన జీవితాన్ని మార్చి వేసింది.
గత నలభైఏళ్ళుగా బాబ్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ మనలో అంతర్గతంగా వున్న శక్తిని యెలా వాడుకోవచ్చో బోధిస్తున్నారు. తన పుస్తకాలు, కార్యక్రమాలు, సదస్సులు, వ్యక్తీగత శిక్షణల ద్వారా ఆయన కొన్ని లక్షలమంది జీవితాలలో మార్పు తీసుకొస్తున్నారు.
ఎవరో మీ సంపర్కాలను వాడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు - మరి మీరెందుకు చేయరూ? సంపాదిస్తున్నారు - మరి మీరెందుకు చేయరూ? వ్యాపార నియమాలు మారాయి. పురాతన ఆర్ధిక వ్యవస్థలో వస్తువులను తయారుచేసే వ్యక్తీదే రాజ్యం అయినప్పుడు పెట్టుబడి చాలావరకు బంగారం, నగదు, భూమి, భవనాలులాంటి భౌతికరూపాల్లో వుండేది. నేటి నూతన ఆర్ధిక వ్యవస్థలో మార్కెటింగ్ రాజ్యం ఏలుతున్నప్పుడు, అత్యుత్తమమైన పెట్టుబడి - సంపర్కాలు, సృజనాత్మక, మేధ, బ్రాండ్ - నేమ్ గుర్తింపు, పేరు ప్రఖ్యాతుల్లా - నిరాకారమైంది. ఈనాటి హై - టెక్ ఆర్ధిక వ్యవస్థలో ధనవంతుడవటానికి కావలసిన సృజనాత్మకత, తెలివితేటలు ప్రతి ఒక్కడికీ వుండవు. కాని అందరికీ సంపర్కాలు వుంటాయి. అందుకే మేధకీ సంబంధించిన పెట్టుబడి, ఆర్ధిక పెట్టుబడి లేదా మరేదైనా పెట్టుబడి కన్నా సంపర్కం పెట్టుబడి విలువ రాబోయే కాలంలో అధికంగా వుంటుంది. ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ మరొకరికి అవసరమైనవీ, కోరుకున్నవీ అయిన ఉత్పత్తులను, సేవలను అమ్ముతూ మీ సంపర్కాలని క్యాష్ ఫ్లోగా మార్చుకుంటున్నారు. ఎవరో ఒకరు మీ సంపర్కాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నప్పుడు, మీరే ఎందుకు అలా చెయ్యకూడదు? ఇప్పుడే ఎందుకు చెయ్యకూడదు? సంపర్కం పెట్టుబడి మీకున్న సంపదలన్నిటిలోకి అత్యుత్తమమైనది ఎలా అయిందో ఈ పుస్తకం వివరిస్తూ, ఆ సంపర్కాలని క్యాష్ ఫ్లోగా మార్చుకోవడానికి మీకో మంచి మార్గాన్ని చూపిస్తుంది. మీ సంపర్కాలని కార్యనుకూల శక్తిగా మార్చుకోండి... మీ కలలని సాకారం చేసుకోండి. బాబ్ ప్రోక్టర్ (రచయిత గురించి) : అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యువర్ బార్న్ రిచ్ గ్రంధాన్ని బాబ్ ప్రోక్టర్ రాశారు. ఏండ్రూ కర్నేగీ, నెపోలియన్ హిల్ లతో మొదలై కొనసాగుతున్న వ్యక్తిత్వ వికాసం, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు నియమాల ఆధునిక విజ్ఞానానికి ఆయన వారసుడు. ఇతరులకి ఎలా తోడ్పడాలో బాబ్ కీ తెలుసు. ఎందుకంటే ఆయన పేదకుటుంబం నుంచే వచ్చారు, దానికున్న పరిమితులు తెలుసు. ఆయన 1960లోనే స్కూల్ మానేయవలసి వచ్చింది, ఎదుగూబోదుగూ లేని ఎన్నో ఉద్యోగాలు చేశారు. అప్పుడు ఆయన నెపోలియన్ హిల్ రాసిన ప్రామాణికగ్రంథం ధింక్ అండ్ గ్రో రిచ్ చదవటం జరిగింది, అది ఆయన జీవితాన్ని మార్చి వేసింది. గత నలభైఏళ్ళుగా బాబ్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ మనలో అంతర్గతంగా వున్న శక్తిని యెలా వాడుకోవచ్చో బోధిస్తున్నారు. తన పుస్తకాలు, కార్యక్రమాలు, సదస్సులు, వ్యక్తీగత శిక్షణల ద్వారా ఆయన కొన్ని లక్షలమంది జీవితాలలో మార్పు తీసుకొస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.