ఇరాక్ మధ్య ప్రాచ్యంలోని ఒక అరబ్ దేశం. చమురు, సహజ వాయువు సమృద్ధిగావున్న ఇరాక్ లో 2003లో అమెరికా సైనిక జోక్యం చేసుకుని దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను గద్దె దింపి, ఖతం చేయటంతో ప్రారంభమైన సంక్షోభం కొనసాగుతూ, యిటీవలకాలంలో మరింత ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది. ఇరాక్ అంతర్యుద్ధం అంచుకుచేరి, ముక్కచెక్కలయ్యే పరిస్థితి దాపురించింది. దీని ప్రభావం అరబ్ ప్రపంచం మీద, ఇతర ప్రపంచం మీద, ప్రధానంగా భారతదేశం పై పడే ప్రమాదం వచ్చింది. అందుకే భారతదేశమే గాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇరాక్ పరిణామాలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఇది అవసరం కూడా. అందువల్ల అరబ్ ప్రపంచాన్ని గురించి క్లుప్తంగానైనా ముచ్చటించుకోవడం సమూచితం.
- గూడవల్లి నాగేశ్వరరావు
ఇరాక్ మధ్య ప్రాచ్యంలోని ఒక అరబ్ దేశం. చమురు, సహజ వాయువు సమృద్ధిగావున్న ఇరాక్ లో 2003లో అమెరికా సైనిక జోక్యం చేసుకుని దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను గద్దె దింపి, ఖతం చేయటంతో ప్రారంభమైన సంక్షోభం కొనసాగుతూ, యిటీవలకాలంలో మరింత ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది. ఇరాక్ అంతర్యుద్ధం అంచుకుచేరి, ముక్కచెక్కలయ్యే పరిస్థితి దాపురించింది. దీని ప్రభావం అరబ్ ప్రపంచం మీద, ఇతర ప్రపంచం మీద, ప్రధానంగా భారతదేశం పై పడే ప్రమాదం వచ్చింది. అందుకే భారతదేశమే గాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇరాక్ పరిణామాలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఇది అవసరం కూడా. అందువల్ల అరబ్ ప్రపంచాన్ని గురించి క్లుప్తంగానైనా ముచ్చటించుకోవడం సమూచితం. - గూడవల్లి నాగేశ్వరరావు
© 2017,www.logili.com All Rights Reserved.