ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఇప్పటికే అమలులో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం అసలు ఆమోదించబడలేదు అనేది శ్రీ ఉండవల్లి వాదన. చట్టసభల్లో జరిగే వ్యవహారాలపట్ల మనలాంటి సాధారణ పౌరులకు అవగాహన ఉండదు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదించబడిన తర్వాత మన చట్టసభల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజలతో ఎన్నుకోబడ్డ లోకసభలో ఈ బిల్లు వివరంగా చర్చించబడలేదు. చర్చలేమైనా జరిగితే అవి బి జె పి కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగాయి. ప్రతిపక్షం, అధికారపక్షం కలిసి ఏ చట్టాన్నయినా ఆమోదించుకోవచ్చు. అయితే ఆ చట్టంలోని ప్రతి అంశం పట్ల ఎవరి అభిప్రాయాలేమిటో తెలుసుకునే హక్కు ప్రజలకుంటుంది. అలాగే తమ ప్రతినిధుల ద్వారా తమ వాణిని వినిపించుకునే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆమోదించబడ్డ తీరు ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేయబడింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఇప్పటికే అమలులో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం అసలు ఆమోదించబడలేదు అనేది శ్రీ ఉండవల్లి వాదన. చట్టసభల్లో జరిగే వ్యవహారాలపట్ల మనలాంటి సాధారణ పౌరులకు అవగాహన ఉండదు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదించబడిన తర్వాత మన చట్టసభల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజలతో ఎన్నుకోబడ్డ లోకసభలో ఈ బిల్లు వివరంగా చర్చించబడలేదు. చర్చలేమైనా జరిగితే అవి బి జె పి కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగాయి. ప్రతిపక్షం, అధికారపక్షం కలిసి ఏ చట్టాన్నయినా ఆమోదించుకోవచ్చు. అయితే ఆ చట్టంలోని ప్రతి అంశం పట్ల ఎవరి అభిప్రాయాలేమిటో తెలుసుకునే హక్కు ప్రజలకుంటుంది. అలాగే తమ ప్రతినిధుల ద్వారా తమ వాణిని వినిపించుకునే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆమోదించబడ్డ తీరు ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేయబడింది.Waste Book
© 2017,www.logili.com All Rights Reserved.