స్వాతంత్ర్య సమరయోధులు , మర్స్క్ స్టు తత్వవేత్త, చరిత్ర పరిశోధకులు, సాహితీవేత్త ఏటుకూరి బలరామమూర్తి గారి నిర్విరామ కృషి ఫలితంగా ఎన్నో విలవైన గ్రంధాలు వెలుగుచూశాయి. పరిశోధనలు, గ్రంథ రచనలే కాక అయన కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగానే కాకుండా విశాలాంధ్ర దిన పత్రిక సంపాదకులుగా , విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకులుగా తన సేవలు అందించారు.
కమ్యూనిస్టు ఉద్యమంతో పాటు బలరామమూర్తిగారికి ఆసరాగా నిలిచింది జైలు జీవితం. జైలులోనే అయన పరిశోధనకి, రచనా వ్యాసంగానికి పునాది వేసుకున్నారు. చరిత్ర, తత్వశాస్త్రం రెండు నాకు రెండు కళ్లలాంటివి - అని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. అందువల్ల అయన ప్రధాన కేంద్రీకరణం వాటిపై ఉంటుంది.