అద్భుతాలు
A. ఎన్నో అద్భుతాలు మన చుట్టూ వుంటే... అక్కడెక్కడో వెళ్ళి వెతుకుతుంటాం.iii) తోడబుట్టిన వాళ్ళు
మన తప్పులను వెనకేసుకురావడానికి...
మనతో పోట్లాడటానికి...
మనకు 'నేనున్నాననే' ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... తోడబుట్టిన వాళ్ళు... మూడో అద్భుతం.
iv) స్నేహితులు: మన భావాలను పంచుకోవడానికి...మంచీ చెడూ అర్థమయ్యేలా చెప్పడానికి...
ఏమి ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు... నాల్గవ అద్భుతం.............
అద్భుతాలు A. ఎన్నో అద్భుతాలు మన చుట్టూ వుంటే... అక్కడెక్కడో వెళ్ళి వెతుకుతుంటాం. కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు... మనల్ని అద్భుతంగా చూడటానికి.అందుకే... అందరినీ చిరునవ్వుతో స్వాగతించి, మరో అద్భుతాన్ని సృష్టిద్దాం ఇప్పుడు మన మధ్యనున్న మనిషి... తెల్లవారే సరికి వుంటాడో, లేదో తెలియని కాలమిది. అందుకే... వున్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడంలోనే ఆనందం.జీవితం నీ చేతిలో మలచుకోబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైనది. అనేది మీ నేర్పరితనాన్ని బట్టి ఆధారపడి వుంటుంది.B. ఉల్లేఖనాలు :మన చుట్టూ వున్న 7 అద్భుతాలు:i) తల్లి : మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి. మనకు 'జననం' ఇవ్వడానికి, 'మరణం' దాకా వెళ్ళి వచ్చిన తల్లి... మొదటి అద్భుతం.ii) తండ్రి : మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని... తన కన్నీళ్ళను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని... తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ... సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి... రెండవ అద్భుతం. iii) తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను వెనకేసుకురావడానికి... మనతో పోట్లాడటానికి... మనకు 'నేనున్నాననే' ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... తోడబుట్టిన వాళ్ళు... మూడో అద్భుతం. iv) స్నేహితులు: మన భావాలను పంచుకోవడానికి... మంచీ చెడూ అర్థమయ్యేలా చెప్పడానికి... ఏమి ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు... నాల్గవ అద్భుతం.............© 2017,www.logili.com All Rights Reserved.