నా ఈ 'జీవనరాగం' పుస్తకంలో పదిహేను కథలున్నాయి. ఎవరైనా, ఏదైనా సమస్య చెప్పినప్పుడు విని, ఆపై దానిని కథలాగా రాసిపెట్టుకునే వాడిని. ఇవి ఒక నెలలో లేదా ఒక సంవత్సరములో రాసినవి కావు. ఎప్పటి నుంచో అప్పుడప్పుడూ రాసినవి నా పుస్తకాల అల్మారాలో పడి ఉన్నాయి. ఎందుకో వాటిని బయటకు తీసి మార్పులు చేర్పులు చేసి వాటికో కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ నా పుస్తకం 'జీవనరాగం'.
ప్రస్తుతం అహంభావానికి, ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ జరుగుతున్నది. ఈ ఒక్క సంవత్సరములోనే హైదరాబాదులో 2500 లకు పైగా విడాకుల కేసులు కోర్టుకు చేరాయంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో గమనించవచ్చు. అంతెందుకు ఒకప్పటి కథానాయిక - రీతి అగ్నిహోత్రి కథను పేపరులో చదివితే ఎంత బాధ కలిగిందో పెళ్ళయిన 25 సంవత్సరాలలో ఆమె అనుభవించిన నరకం భర్త కొడుతుంటే ఇంటి చుట్టూ పరిగెత్తేదట. శరీరం లోపలి గాయాలు ఆమె స్వయంగా ఫోటోలు తీసుకొని పోలీసు కంప్లయింట్ ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆధారంగానే ఇందులోని కథలు రాయడమైనది. ఇందులో జరిగేవన్నీ వాస్తవ సంఘటనలైన ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు.
- జవహర్ లాల్
నా ఈ 'జీవనరాగం' పుస్తకంలో పదిహేను కథలున్నాయి. ఎవరైనా, ఏదైనా సమస్య చెప్పినప్పుడు విని, ఆపై దానిని కథలాగా రాసిపెట్టుకునే వాడిని. ఇవి ఒక నెలలో లేదా ఒక సంవత్సరములో రాసినవి కావు. ఎప్పటి నుంచో అప్పుడప్పుడూ రాసినవి నా పుస్తకాల అల్మారాలో పడి ఉన్నాయి. ఎందుకో వాటిని బయటకు తీసి మార్పులు చేర్పులు చేసి వాటికో కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ నా పుస్తకం 'జీవనరాగం'. ప్రస్తుతం అహంభావానికి, ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ జరుగుతున్నది. ఈ ఒక్క సంవత్సరములోనే హైదరాబాదులో 2500 లకు పైగా విడాకుల కేసులు కోర్టుకు చేరాయంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో గమనించవచ్చు. అంతెందుకు ఒకప్పటి కథానాయిక - రీతి అగ్నిహోత్రి కథను పేపరులో చదివితే ఎంత బాధ కలిగిందో పెళ్ళయిన 25 సంవత్సరాలలో ఆమె అనుభవించిన నరకం భర్త కొడుతుంటే ఇంటి చుట్టూ పరిగెత్తేదట. శరీరం లోపలి గాయాలు ఆమె స్వయంగా ఫోటోలు తీసుకొని పోలీసు కంప్లయింట్ ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆధారంగానే ఇందులోని కథలు రాయడమైనది. ఇందులో జరిగేవన్నీ వాస్తవ సంఘటనలైన ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. - జవహర్ లాల్© 2017,www.logili.com All Rights Reserved.