వర్తమాన సామాజిక విషాద బీభత్సాన్ని దృశ్యీకరించిన నవల
భూమి నాదనిన భూమి ఫక్కున నవ్వు - వేమన
మనిషికెంత భూమి కావాలి? ఆరడుగులు ...-టాల్ స్టాయ్
"రియల్ ఎస్టేట్" ఇది ఈనాడు ఒక రాక్షసక్రీడ! మోసాలూ, గొడవలూ, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు అన్యాయాలు, హత్యలు ఈ క్రీడలో భాగం! భూమికి లేని విలువను సృష్టించి, అమాయకులను ముగ్గులోకి దించి, కృత్రిమ అవసరాన్ని సృష్టించి దోచుకోవటం ఈ రాక్షసక్రీడ పరమార్ధం.
ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళ కాలపు మూలాలను శోదించి, రాసిన ఒక పరిశోదనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ "భూచక్రం"!
ఈ వర్తమాన సామాజిక విషాద "భీభత్సాన్ని నవలీకరించడంలో నరేంద్ర నిర్మాణ కోశలం ఎంతో సృజనాత్మకమైనది!
ఇలాంటి నవల తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిది అని చెప్పటం ఇందువల్లనే!
- సింగమనేని నారాయణ
వర్తమాన సామాజిక విషాద బీభత్సాన్ని దృశ్యీకరించిన నవల భూమి నాదనిన భూమి ఫక్కున నవ్వు - వేమన మనిషికెంత భూమి కావాలి? ఆరడుగులు ...-టాల్ స్టాయ్ "రియల్ ఎస్టేట్" ఇది ఈనాడు ఒక రాక్షసక్రీడ! మోసాలూ, గొడవలూ, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు అన్యాయాలు, హత్యలు ఈ క్రీడలో భాగం! భూమికి లేని విలువను సృష్టించి, అమాయకులను ముగ్గులోకి దించి, కృత్రిమ అవసరాన్ని సృష్టించి దోచుకోవటం ఈ రాక్షసక్రీడ పరమార్ధం. ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళ కాలపు మూలాలను శోదించి, రాసిన ఒక పరిశోదనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ "భూచక్రం"! ఈ వర్తమాన సామాజిక విషాద "భీభత్సాన్ని నవలీకరించడంలో నరేంద్ర నిర్మాణ కోశలం ఎంతో సృజనాత్మకమైనది! ఇలాంటి నవల తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిది అని చెప్పటం ఇందువల్లనే! - సింగమనేని నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.