జాతి రాజ్యాలు (నేషన్ స్టేట్స్) అన్నది ఆధునిక విధానం. వాటికి ముందు రాజుల రాజ్యాలు ఉండేవి. జాతి దేశాలు మొదటిసారి 400 సంవత్సరాల క్రితం యూరపులో ఏర్పడ్డాయి. అంతకు ముందు ఫ్యూడల్ ప్రభువుల యంత్రాంగంతో కూడిన నియంతలైన రాజులు ఉండేవారు. ఆ రాజ్యాల్లో ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం ద్వారా వచ్చేదే. భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో రాజులుండేవారు. ఈ రోజు మనం చూస్తున్న భారతదేశాన్నంతటినీ పాలించిన రాజు ఒక్కడూ లేదు. కొందరు చక్రవర్తుల.........
భారతదేశం: రాజ్యాల దశ నుండి వలస దేశం వరకు జాతి రాజ్యాలు (నేషన్ స్టేట్స్) అన్నది ఆధునిక విధానం. వాటికి ముందు రాజుల రాజ్యాలు ఉండేవి. జాతి దేశాలు మొదటిసారి 400 సంవత్సరాల క్రితం యూరపులో ఏర్పడ్డాయి. అంతకు ముందు ఫ్యూడల్ ప్రభువుల యంత్రాంగంతో కూడిన నియంతలైన రాజులు ఉండేవారు. ఆ రాజ్యాల్లో ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం ద్వారా వచ్చేదే. భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో రాజులుండేవారు. ఈ రోజు మనం చూస్తున్న భారతదేశాన్నంతటినీ పాలించిన రాజు ఒక్కడూ లేదు. కొందరు చక్రవర్తుల.........© 2017,www.logili.com All Rights Reserved.