అప్పుడే స్వాతంత్రం వచ్చిన కొత్తరోజులు. సరిగా రవాణా సౌకర్యములు కూడా లేవు. సరిగా విద్యాలయాలు లేవు. వీధిబదులే శరణ్యము. ఎక్కడ చూసినా నిరక్ష్యరాస్యత. పల్లెలో, అనేక వెనుకబడిన ప్రాంతాలలో పిల్లలు ఎక్కువగా వీధిబడులలోనే చదువు నేర్చుకునేవారు పల్లెలో బాల్య వివాహాలు కూడా జరిగేవి. అప్పట్లో ఇప్పటి ఆధునిక సౌకర్యాలు లేవు. ఎక్కడో దూరంలో టెలిగ్రాపు సౌకర్యం ఉండేది. ఉత్తరాలే శరణ్యం. అదీ ప్రతిరోజూ వచ్చేవి కావు. అలాంటి పరిస్థితులలో ఆ పల్లెటూరులో 'పంతులుగారు' ఉండటం ఆ ఊరి వారికేగాక, చుట్టూపక్కల ఊళ్ళ వారు కూడా ఎంతో మేలు వారి వద్దకు వచ్చి అక్షరాభ్యాసం దగ్గర్నుంచి, రాయటం, చదవటం, సంతకం చెయ్యటం వరకు కనీసం వస్తే చాలు అని వచ్చి చదువుకునేవారు.
అంతేకాక గ్రామంలో పెద్ద షావుకారుకు గుమాస్తాగా ఉండేవారు. ఎవరికి అప్పు కావాలన్నా పంతులుగారు చెపితే ఇచ్చేవాడు. పంటలు అన్నీ మెట్ట పంటలే. చెరువు నీరే ఆధారం. ఊరి మొత్తానికి రెండు, మూడు మంచినీటి బావులుండేవి. ప్రతి పంచాయితీ ఏదీ వచ్చినా పంతులుగారింటికే వచ్చేవారు. ఆ రోజులో ఎంతమంది సంతానం ఉంటే అంత భాగ్యంగా భారించేవారు. క్రమంగా వారికి పెద్ద వయసు వచ్చింది. సంసారం పెరిగింది, ఖర్చులు పెరిగాయి. పెద్దకొడుకు కాలేజీలో ఊరివారి సాయంతో చేరాడు. ఇక చదవండి...
- శివ
అప్పుడే స్వాతంత్రం వచ్చిన కొత్తరోజులు. సరిగా రవాణా సౌకర్యములు కూడా లేవు. సరిగా విద్యాలయాలు లేవు. వీధిబదులే శరణ్యము. ఎక్కడ చూసినా నిరక్ష్యరాస్యత. పల్లెలో, అనేక వెనుకబడిన ప్రాంతాలలో పిల్లలు ఎక్కువగా వీధిబడులలోనే చదువు నేర్చుకునేవారు పల్లెలో బాల్య వివాహాలు కూడా జరిగేవి. అప్పట్లో ఇప్పటి ఆధునిక సౌకర్యాలు లేవు. ఎక్కడో దూరంలో టెలిగ్రాపు సౌకర్యం ఉండేది. ఉత్తరాలే శరణ్యం. అదీ ప్రతిరోజూ వచ్చేవి కావు. అలాంటి పరిస్థితులలో ఆ పల్లెటూరులో 'పంతులుగారు' ఉండటం ఆ ఊరి వారికేగాక, చుట్టూపక్కల ఊళ్ళ వారు కూడా ఎంతో మేలు వారి వద్దకు వచ్చి అక్షరాభ్యాసం దగ్గర్నుంచి, రాయటం, చదవటం, సంతకం చెయ్యటం వరకు కనీసం వస్తే చాలు అని వచ్చి చదువుకునేవారు. అంతేకాక గ్రామంలో పెద్ద షావుకారుకు గుమాస్తాగా ఉండేవారు. ఎవరికి అప్పు కావాలన్నా పంతులుగారు చెపితే ఇచ్చేవాడు. పంటలు అన్నీ మెట్ట పంటలే. చెరువు నీరే ఆధారం. ఊరి మొత్తానికి రెండు, మూడు మంచినీటి బావులుండేవి. ప్రతి పంచాయితీ ఏదీ వచ్చినా పంతులుగారింటికే వచ్చేవారు. ఆ రోజులో ఎంతమంది సంతానం ఉంటే అంత భాగ్యంగా భారించేవారు. క్రమంగా వారికి పెద్ద వయసు వచ్చింది. సంసారం పెరిగింది, ఖర్చులు పెరిగాయి. పెద్దకొడుకు కాలేజీలో ఊరివారి సాయంతో చేరాడు. ఇక చదవండి... - శివ
© 2017,www.logili.com All Rights Reserved.