ఉభయ కుశలోపరి
మూడవ జాము ముగియనే లేదు. సంకురాతిరి మంచు కాశ్మీరీ కంబళి లాగా దట్టంగా.....
పెళ్ళికి ముందు కళ్ళముందు కట్టిన తెల్ల పరదాలాగా ముద్దు ముద్దుగా ఉంది...
తెలవారకముందే నిద్దుర లేచిన సుబ్బారాయుడి కోడి మాత్రం, ఎప్పుడు తొలి కూత కూసేద్దామా అని ఆత్రంగా గడ్డివాము పైకెక్కి తిరిగేస్తోంది. ఆ గడ్డివాము పక్కగా మట్టేడు గుంటని, సర్కారు వారి స్కూలు హాస్టల్ బిల్డింగ్ని కలుపుతూ మూడు నెలల ముందే సర్పంచి గారి పుణ్యమా అని ఒక రోడ్డేసారు. పేరుకే రోడ్డు గానీ దానిని ఎన్ని రకాలుగా వాడుతున్నారనేది పైవాడిక్కూడా తెలీదు. ప్రస్తుతానికి మాత్రం పరదా పట్టాలేసి, వరి కంకులు పరిచారు. మంచాలేసి దోమతెరలు కట్టి, పడకగదిలా కూడా మార్చేశారు...................
ఉభయ కుశలోపరి మూడవ జాము ముగియనే లేదు. సంకురాతిరి మంచు కాశ్మీరీ కంబళి లాగా దట్టంగా..... పెళ్ళికి ముందు కళ్ళముందు కట్టిన తెల్ల పరదాలాగా ముద్దు ముద్దుగా ఉంది... తెలవారకముందే నిద్దుర లేచిన సుబ్బారాయుడి కోడి మాత్రం, ఎప్పుడు తొలి కూత కూసేద్దామా అని ఆత్రంగా గడ్డివాము పైకెక్కి తిరిగేస్తోంది. ఆ గడ్డివాము పక్కగా మట్టేడు గుంటని, సర్కారు వారి స్కూలు హాస్టల్ బిల్డింగ్ని కలుపుతూ మూడు నెలల ముందే సర్పంచి గారి పుణ్యమా అని ఒక రోడ్డేసారు. పేరుకే రోడ్డు గానీ దానిని ఎన్ని రకాలుగా వాడుతున్నారనేది పైవాడిక్కూడా తెలీదు. ప్రస్తుతానికి మాత్రం పరదా పట్టాలేసి, వరి కంకులు పరిచారు. మంచాలేసి దోమతెరలు కట్టి, పడకగదిలా కూడా మార్చేశారు...................© 2017,www.logili.com All Rights Reserved.