"శ్రద్ధాంజలి!"
ఆమె పాలరాతి బొమ్మ.
మలినం అంటని అపరంజి.
ముగ్ధ మనోహరమైన రూపం.
తేటతెల్లని చిరునవ్వు.
మంచితనానికి మారుపేరు.
అలాంటి నిప్పురవ్వ శ్రద్ధకి అవినీతి ఎలా సంభవం? కారణమేమిటి?
అంతుచిక్కని ఈ చిక్కు ప్రశ్నకు సమాధానమే " కలియుగ భారతం".
"శ్రద్ధాంజలి!" ఆమె పాలరాతి బొమ్మ. మలినం అంటని అపరంజి. ముగ్ధ మనోహరమైన రూపం. తేటతెల్లని చిరునవ్వు. మంచితనానికి మారుపేరు. అలాంటి నిప్పురవ్వ శ్రద్ధకి అవినీతి ఎలా సంభవం? కారణమేమిటి? అంతుచిక్కని ఈ చిక్కు ప్రశ్నకు సమాధానమే " కలియుగ భారతం".
© 2017,www.logili.com All Rights Reserved.