మహాభారత మహానాయకుడు భీష్ముడు. ఆయన కఠోరదీక్షాబద్ధుడు.సత్యనిష్టుడు.నిష్కళంక బ్రహ్మచారి.అద్వితీయ పరాక్రమవంతుడు.మహాదేశభక్తుడు.అధికార వ్యామోహరహితుడు.భీష్ముడిలాంటి వ్యక్తిత్వం కలవారు చాలా అరుదుగా కనిపిస్తారు.
"నేను భీష్ముడిని చెబుతున్నాను", భీష్ముడి ఆత్మ కథనం.తన ఆత్మకథనం ద్వారా మహాభారత కథలోని ముఖ్య ఘట్టాలన్నింటిని స్పృశించాడు. భీష్ముడు ఈ భూమిప్తె నుంచి మహాప్రస్థానం చేసే సమయాన అంపశయ్యప్తె నుంచి జీవిత పర్వంతం తాను చేసిన మంచి చెడులను మన ముందు సాక్షాత్కరింపజేశాడు.
ఆ మహాపురుషుడితో విధి ఎన్నో ఆటలు ఆడింది.పరిహాసాలు చేసింది.ఆ జన్మాంతం విధి ఆయన పట్ల అన్యాయమే చేసింది.అన్ని విధాలుగా న్తెతిక విలువలు క్షీణిస్తున్న నేటి పరిస్థితుల్లో, భీష్ముడి నుంచి మనం ఎంతో నేర్చుకోవలసిన అవసరం వుంది.
-డా కొమ్మిశెటి మోహన్
మహాభారత మహానాయకుడు భీష్ముడు. ఆయన కఠోరదీక్షాబద్ధుడు.సత్యనిష్టుడు.నిష్కళంక బ్రహ్మచారి.అద్వితీయ పరాక్రమవంతుడు.మహాదేశభక్తుడు.అధికార వ్యామోహరహితుడు.భీష్ముడిలాంటి వ్యక్తిత్వం కలవారు చాలా అరుదుగా కనిపిస్తారు. "నేను భీష్ముడిని చెబుతున్నాను", భీష్ముడి ఆత్మ కథనం.తన ఆత్మకథనం ద్వారా మహాభారత కథలోని ముఖ్య ఘట్టాలన్నింటిని స్పృశించాడు. భీష్ముడు ఈ భూమిప్తె నుంచి మహాప్రస్థానం చేసే సమయాన అంపశయ్యప్తె నుంచి జీవిత పర్వంతం తాను చేసిన మంచి చెడులను మన ముందు సాక్షాత్కరింపజేశాడు. ఆ మహాపురుషుడితో విధి ఎన్నో ఆటలు ఆడింది.పరిహాసాలు చేసింది.ఆ జన్మాంతం విధి ఆయన పట్ల అన్యాయమే చేసింది.అన్ని విధాలుగా న్తెతిక విలువలు క్షీణిస్తున్న నేటి పరిస్థితుల్లో, భీష్ముడి నుంచి మనం ఎంతో నేర్చుకోవలసిన అవసరం వుంది. -డా కొమ్మిశెటి మోహన్© 2017,www.logili.com All Rights Reserved.