చింతపల్లి ప్రభువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకుంటూవున్నా అమరావతి పట్టన నిర్మాత, దక్షిణ భారతదేశంలోనే పేరుపొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (27.04.1761 - 16.09.1816)
ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, రాజనీతిజ్ఞత, వీరత్వం, విద్వాజ్జ్జనపక్షపాతం , దాతృత్వం, భక్తి - అన్ని కలిపి మూర్తీభవించిన రూపమే వెంకటాద్రినాయుడు.
గుంటూరు, కృష్ణ జిల్లాలో నాయుడు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు అయన కీర్తిచంద్రికలను వెదజల్లుతున్న చిహానలు. సటి ప్రభువు ఒకరు "శ్రీ వెంకటాద్రి నాయుడుగారు మరణిస్తే ఆబాలగోపాలమూ దుఃఖిస్తారు" అని ప్రశంసించటo వాసిరెడ్డి వెంకటాద్రినాయుని గొప్పతనానికి నిదర్శనం.
వెంకటాద్రినాయుడు దాతృత్వాన్ని, సహృదయతను, కళాపోషణను విద్యలపట్ల ఆదరణను పలువురు రచయితలు కధలుగా రాశారు. అక్కడొకటి ఇక్కడదొకటిగావున్న ఆయా కథలన్నింటిని ఒకచోట చేర్చే ప్రయత్నమే ఈ సంకల్పం.