శ్రీస్వామివారు కలకత్తాలోని రామకృష్ణమఠంలో భక్తుడిగా చాలాకాలము తన సేవలు అందించిన పిమ్మట 1990వ సం||లో ఆంధ్రప్రదేశ్ లోని, గుంటూరుజిల్లా, పెదకాకాని గ్రామానికి విచ్చేసినారు స్వామివారికి ఆశ్రమ ఏర్పాటు కోసం అనేకమంది భక్తులు అందించిన సహాయ సహకారములతో స్థల సేకరణ జరిగినది. అటుపిమ్మట స్వామివారి దివ్యప్రభావశాక్తిని గుఉర్చి తెలుసుకొని దెస, విదేశాల నుండి భక్తులు ప్రతి రోజు స్వామివారిని సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకొనేవారు.
పెదకకనిలో శ్రీ శనీశ్వర ఆలయం నిర్మించుటకు శ్రీ అన్జనానంద స్వామివారు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతిస్వామి వారి ఆశీస్సులు తీసుకొనడమైనది. దీని నిమితమైన "శ్రీ శనీశ్వర సేవాసంస్థాన్"ను స్వామివారు స్థాపించారు. స్వామివారు తన అకుంటిత బ్రహ్మచర్య తపోదీక్ష కొనసాగించి 13-7-2013న పరమపదించారు. తరువాత భక్తులందరు కలిసి స్వామివారి ఆశయ సాధనమైన శనైశ్చర దేవాలయ నిర్మాణము మరియు స్వామివారి పాదుకాక్షేత్రమును నిర్మింప తలపెట్టిరి.
డా|| కె.కె.యస్.ఆర్.మూర్తి
శ్రీస్వామివారు కలకత్తాలోని రామకృష్ణమఠంలో భక్తుడిగా చాలాకాలము తన సేవలు అందించిన పిమ్మట 1990వ సం||లో ఆంధ్రప్రదేశ్ లోని, గుంటూరుజిల్లా, పెదకాకాని గ్రామానికి విచ్చేసినారు స్వామివారికి ఆశ్రమ ఏర్పాటు కోసం అనేకమంది భక్తులు అందించిన సహాయ సహకారములతో స్థల సేకరణ జరిగినది. అటుపిమ్మట స్వామివారి దివ్యప్రభావశాక్తిని గుఉర్చి తెలుసుకొని దెస, విదేశాల నుండి భక్తులు ప్రతి రోజు స్వామివారిని సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకొనేవారు. పెదకకనిలో శ్రీ శనీశ్వర ఆలయం నిర్మించుటకు శ్రీ అన్జనానంద స్వామివారు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతిస్వామి వారి ఆశీస్సులు తీసుకొనడమైనది. దీని నిమితమైన "శ్రీ శనీశ్వర సేవాసంస్థాన్"ను స్వామివారు స్థాపించారు. స్వామివారు తన అకుంటిత బ్రహ్మచర్య తపోదీక్ష కొనసాగించి 13-7-2013న పరమపదించారు. తరువాత భక్తులందరు కలిసి స్వామివారి ఆశయ సాధనమైన శనైశ్చర దేవాలయ నిర్మాణము మరియు స్వామివారి పాదుకాక్షేత్రమును నిర్మింప తలపెట్టిరి. డా|| కె.కె.యస్.ఆర్.మూర్తి© 2017,www.logili.com All Rights Reserved.