మరణించిన 220 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్. టిపు ప్రధమ స్వాతంత్ర సమర యోధుడా, ఇస్లాం మతోన్మాదా? హీరోనా, విలనా? తరచూ రేగే ఈ చర్చలకు, వివాదాలకు అంతుండటం లేదు. అసలు భారత దేశ చరిత్రలో టిపు ఎవరు? 18 వ శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు కానీ టిపునే ఎందుకు వివాదాలకు కేంద్రమవుతున్నాడు? ఈ చర్చలకు నేపథ్యం ఏమిటి? అసలు టిపును చారిత్రకంగా అర్ధం చేసుకునేదెలాగో చర్చించే రచన ఇది.