ఆచ్యార యోగాశ్రీగారు పన్నెండు సంవత్సరముల వయస్సునుండే యోగ జీవితాన్ని ప్రారంభించి ఆరు దశాబ్దాలుగా హిమాలయ యోగుల శిక్షణలో విస్తార విజ్ఞానార్జనతో పాటు అనేక సాధనానుభవ ఫలితాలను పొందారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురము నందు ప్రొఫెసర్ గా పనిచేశారు. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డు, భారత్ జ్యోతి, అమెరికా నుండి డి.లిట్. వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందారు. విశిష్ఠమైన విశ్వవిద్యాలయాల ప్రమాణాలతో, జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 30 పుస్తకాలను రచించారు. వందల సంఖ్యలో వ్యాసాలు, పరిశోధన ఫలితాలను వెలుగులోకి తెచ్చారు. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకుల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు యోగ ప్రవీణులు. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేసిన రచయిత యోగశ్రీ. ఆధ్యాత్మిక జీవితాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక పరిశోధన ఫలితాలను వెల్లడించారు. యోగ స్కూల్ ఫ్రండ్స్ సొసైటి అను సంస్ధను స్ధాపించి యోగ, ధ్యానముపై అవగాహన, శిక్షణ, పరిశోధనలు జరుపుచున్నారు. నేటి సమాజానికీ అవసరమైన సహజ జీవితాన్ని, ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష ప్రచారం గావిస్తున్నారు.
భారత్ జ్యోతి ఆచార్య డా"యోగశ్రీ
ఆచ్యార యోగాశ్రీగారు పన్నెండు సంవత్సరముల వయస్సునుండే యోగ జీవితాన్ని ప్రారంభించి ఆరు దశాబ్దాలుగా హిమాలయ యోగుల శిక్షణలో విస్తార విజ్ఞానార్జనతో పాటు అనేక సాధనానుభవ ఫలితాలను పొందారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురము నందు ప్రొఫెసర్ గా పనిచేశారు. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డు, భారత్ జ్యోతి, అమెరికా నుండి డి.లిట్. వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందారు. విశిష్ఠమైన విశ్వవిద్యాలయాల ప్రమాణాలతో, జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 30 పుస్తకాలను రచించారు. వందల సంఖ్యలో వ్యాసాలు, పరిశోధన ఫలితాలను వెలుగులోకి తెచ్చారు. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకుల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు యోగ ప్రవీణులు. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేసిన రచయిత యోగశ్రీ. ఆధ్యాత్మిక జీవితాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక పరిశోధన ఫలితాలను వెల్లడించారు. యోగ స్కూల్ ఫ్రండ్స్ సొసైటి అను సంస్ధను స్ధాపించి యోగ, ధ్యానముపై అవగాహన, శిక్షణ, పరిశోధనలు జరుపుచున్నారు. నేటి సమాజానికీ అవసరమైన సహజ జీవితాన్ని, ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష ప్రచారం గావిస్తున్నారు. భారత్ జ్యోతి ఆచార్య డా"యోగశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.