చరిత్ర విద్యార్థులకు మౌలిక చారిత్రికాధారాల ప్రాముఖ్యం ఎంతగానో ఉంటుంది. మౌలికాధారాలను సేకరించడం ఒక పని అయితే, భిన్న భాషలలో ఉన్న వాటిని అధ్యయనం చేసి ఇతర చారిత్రికాధారాలతో పోల్చి సత్యనిర్ధారణ చేయడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా సాహిత్యాధారాలను పరిశీలించే వారి సంఖ్య మరీ తక్కుగా. అటువంటి సందర్భంలో నూరు మౌలిక సాహిత్యాధారాలను సేకరించి వాటికి సారాంశాన్ని కూర్చి, వాటి నుండి లభించిన చారిత్రక విశేషాలను అధ్యయనం చేసిన గ్రంథమిది. దక్షిణ భారతదేశ చరిత్రను ముఖ్యంగా విజయనగర చరిత్రను అధ్యయనం చేసే చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకులు, చరిత్ర విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న పాఠకులందరికీ ఇది అమూల్యమైన ఆధార గ్రంథం.
చరిత్ర విద్యార్థులకు మౌలిక చారిత్రికాధారాల ప్రాముఖ్యం ఎంతగానో ఉంటుంది. మౌలికాధారాలను సేకరించడం ఒక పని అయితే, భిన్న భాషలలో ఉన్న వాటిని అధ్యయనం చేసి ఇతర చారిత్రికాధారాలతో పోల్చి సత్యనిర్ధారణ చేయడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా సాహిత్యాధారాలను పరిశీలించే వారి సంఖ్య మరీ తక్కుగా. అటువంటి సందర్భంలో నూరు మౌలిక సాహిత్యాధారాలను సేకరించి వాటికి సారాంశాన్ని కూర్చి, వాటి నుండి లభించిన చారిత్రక విశేషాలను అధ్యయనం చేసిన గ్రంథమిది. దక్షిణ భారతదేశ చరిత్రను ముఖ్యంగా విజయనగర చరిత్రను అధ్యయనం చేసే చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకులు, చరిత్ర విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న పాఠకులందరికీ ఇది అమూల్యమైన ఆధార గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.