సుప్రసిద్ధ పండితుడూ,సాంస్కృతిక కార్యకర్తా అయిన జి.ఎన్. దేవి మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో రచనలు చేస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ తన రచనలకు ప్రతిష్టాకరమైన సాహిత్య పురస్కారాలందుకున్నారు, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆదివాసి భాషల పరిరక్షణపై ఉద్యమించారు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహించి భారతదేశ భాషల గురించి సంపుటాలు ప్రచురిస్తున్నారు.
దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్య విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకు, సాహిత్య భావనలూ, ఆచరణలకు మొత్తం సాహిత్య సామాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిక భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం.
సుప్రసిద్ధ పండితుడూ,సాంస్కృతిక కార్యకర్తా అయిన జి.ఎన్. దేవి మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో రచనలు చేస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ తన రచనలకు ప్రతిష్టాకరమైన సాహిత్య పురస్కారాలందుకున్నారు, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆదివాసి భాషల పరిరక్షణపై ఉద్యమించారు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహించి భారతదేశ భాషల గురించి సంపుటాలు ప్రచురిస్తున్నారు. దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్య విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకు, సాహిత్య భావనలూ, ఆచరణలకు మొత్తం సాహిత్య సామాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిక భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.