మధురాంధ్రకవయిత్రీమణి మొల్లమాంబ
రామాయణమునాంధ్రీకరించిన ప్రప్రథమాంధ్ర కవయిత్రీమణి మొల్లమాంబ
శతాబ్దికి చెందినట్టిది. ఆమె కావ్యము బహుళ జనాదరణనొంది విరాజిల్లుతోంది. 'తేనె సోకనోరు తీయనయగునట్లు' శబ్దార్థములుతోడనే తోచునట్లుగా సులభ గ్రాహ్యమైన రీతిలో కందువ మాటలతో, సామెతలతో సహజ సరళ సుందరమైన శైలితో సలక్షణ కావ్య రీతిలో రచించడం ఆమెయొక్క రచనా వైశిష్ట్యము. నాటి సామాజికార్థికాది స్థితిగతులకెదురీదినట్టి స్త్రీగా కావ్య రచనగావించినది కనుక ఆమెను 'విప్లవ కవయిత్రి'గా పరిగణించడం కూడా కద్దు.
నిడమర్తి నిర్మలాదేవి 40 సంవత్సరాలకు పైగా బోధనానుభవం కలిగి, వివిధ సాహిత్య ప్రక్రియలలో (నవలతప్ప) పాతికకు పైగా పుస్తకాలను వెలువరించారు. దేశ విదేశాలలో పర్యటించి తమ సాహిత్యోపన్యాసాలిచ్చి ప్రశంసలందుకున్నారు. వివిధ సాహిత్యాది సంస్థలచే సన్మానితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయాలఅవార్డులను, 'గృహలక్ష్మీ స్వర్ణకంకణం' తెలుగు విశ్వవిద్యాలయంవారి అవార్డు ఇత్యాదిలెన్నో పొందారు...........................
మధురాంధ్రకవయిత్రీమణి మొల్లమాంబ రామాయణమునాంధ్రీకరించిన ప్రప్రథమాంధ్ర కవయిత్రీమణి మొల్లమాంబ శతాబ్దికి చెందినట్టిది. ఆమె కావ్యము బహుళ జనాదరణనొంది విరాజిల్లుతోంది. 'తేనె సోకనోరు తీయనయగునట్లు' శబ్దార్థములుతోడనే తోచునట్లుగా సులభ గ్రాహ్యమైన రీతిలో కందువ మాటలతో, సామెతలతో సహజ సరళ సుందరమైన శైలితో సలక్షణ కావ్య రీతిలో రచించడం ఆమెయొక్క రచనా వైశిష్ట్యము. నాటి సామాజికార్థికాది స్థితిగతులకెదురీదినట్టి స్త్రీగా కావ్య రచనగావించినది కనుక ఆమెను 'విప్లవ కవయిత్రి'గా పరిగణించడం కూడా కద్దు. నిడమర్తి నిర్మలాదేవి 40 సంవత్సరాలకు పైగా బోధనానుభవం కలిగి, వివిధ సాహిత్య ప్రక్రియలలో (నవలతప్ప) పాతికకు పైగా పుస్తకాలను వెలువరించారు. దేశ విదేశాలలో పర్యటించి తమ సాహిత్యోపన్యాసాలిచ్చి ప్రశంసలందుకున్నారు. వివిధ సాహిత్యాది సంస్థలచే సన్మానితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయాలఅవార్డులను, 'గృహలక్ష్మీ స్వర్ణకంకణం' తెలుగు విశ్వవిద్యాలయంవారి అవార్డు ఇత్యాదిలెన్నో పొందారు...........................© 2017,www.logili.com All Rights Reserved.