డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనిమన్ అను జర్మనీదేశపు ఋషీశ్వరుని ద్వారా హోమియోపతి వైద్యశాస్త్రము ఆవిష్కరింపబడినది. ఈ వైద్యశాస్త్ర అభివృద్ధికై హనిమన్ తన జీవితకాలాన్నంతటిని పాణముగాపెట్టి దానిని ఎంతో అభివృద్ధి చేశారు. వారితర్వాత హెర్రింగ్స్, జేమ్స్ టైలర్ కెంట్, నాష్ మరియు ఫారింగ్ టాన్ మొదలగు ఎందరో మహానుభావులు ఆ యొక్క హోమియోవైద్యశాస్త్ర అభివృద్ధికై అవిరళ కృషిచేసి ఈ వైద్యమును మానవజాతి ఉపయోగించుకునేలా తీర్చిదిద్దారు. అతి తక్కువ ఖర్చుతో వేలాది మందికి సశాస్త్రీయమైన వైద్యమును అందించి వారి యొక్క అనారోగ్యములను పారద్రోలి వారందరికీ స్వస్థత చేకూర్చవచ్చునని గమనించి దానిని ఆచరణలోపెట్టి చూపిన దార్శనికులు శ్రీమాన్ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గురుదేవులు.