జీవితమంటే ఒక రాయి, అడ్డు తగిలితే ఆగిపోయే కాలువకాదు, అది నిత్య చైతన్య స్రవంతి, కొండలు ఎదురైనా అధిగమించి, లక్ష్యాన్ని చేరుకోవడమే జీవితం.
జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనది. ఏదైనా కోల్పోవడానికి క్షణం పట్టదు, దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్దమైనా చాలకపోవచ్చ.
జీవితం ఓ అద్భుతమైన సాహసయాత్ర కావాలి. అలా కాని జీవితం ఆసాంతం వ్యర్థమే.
మనుషులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం ద్వారా తమ జీవితాలనే మార్చుకోగలుగుతారు. ఇది నిజంగా నా తరం వాళ్ళు తెలుసుకున్న అతి ముఖ్య విషయం.
మనిషి తన ఆలోచనలను నాటి పనులను పంటగా పొందుతాడు, పనులను నాటి అలవాట్లను పంటగా పొందుతాడు, స్వభావాలను నాటి విధి వశాన్ని పంటగా పొందుతాడు.
నీవు దుర్బలుడవు, నీవు పాపివి, నీవు నీచుడవు, నీవు శక్తిహీనుడవు, నీవు 'అసమర్థుడవు' అని పలుకుటయే దోషములన్నిటిలోనూ పెద్ద దోషమని వేదాంతం ఘోషించుచున్నది. కావున అట్టి దుర్బలత్వమును పారద్రోలుడు.
జీవితమంటే ఒక రాయి, అడ్డు తగిలితే ఆగిపోయే కాలువకాదు, అది నిత్య చైతన్య స్రవంతి, కొండలు ఎదురైనా అధిగమించి, లక్ష్యాన్ని చేరుకోవడమే జీవితం. జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనది. ఏదైనా కోల్పోవడానికి క్షణం పట్టదు, దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్దమైనా చాలకపోవచ్చ. జీవితం ఓ అద్భుతమైన సాహసయాత్ర కావాలి. అలా కాని జీవితం ఆసాంతం వ్యర్థమే. మనుషులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం ద్వారా తమ జీవితాలనే మార్చుకోగలుగుతారు. ఇది నిజంగా నా తరం వాళ్ళు తెలుసుకున్న అతి ముఖ్య విషయం. మనిషి తన ఆలోచనలను నాటి పనులను పంటగా పొందుతాడు, పనులను నాటి అలవాట్లను పంటగా పొందుతాడు, స్వభావాలను నాటి విధి వశాన్ని పంటగా పొందుతాడు. నీవు దుర్బలుడవు, నీవు పాపివి, నీవు నీచుడవు, నీవు శక్తిహీనుడవు, నీవు 'అసమర్థుడవు' అని పలుకుటయే దోషములన్నిటిలోనూ పెద్ద దోషమని వేదాంతం ఘోషించుచున్నది. కావున అట్టి దుర్బలత్వమును పారద్రోలుడు.© 2017,www.logili.com All Rights Reserved.