నేతవృత్తి ప్రాణాలకంటే పవిత్రమైనది. స్వేదంతో వెలిగించుకొన్న దీపపు ఒత్తు ఆధారంగా లయబద్ధకంగా ఏ దేవతో గానం చేస్తున్నట్లుగా అద్భుతశబ్దంతో మగ్గం కదలాడేది. పగలంతా వెలుగు కిరణాలను అల్లి హంసలనో, సీతాకోక చిలుకనో చీరకొంగులో నిలిపిన కళాకారులు గిన్నెలో గంజికోసం తపస్సు చేస్తునారు. రాధేయ మగ్గంబతుకుల సన్నిహితత్వంతో కల్పనా విదూరమైన జీవనవాస్తవికతతో ఈ మహావిషాద యోగాన్ని చిత్రించడం మన మేధావివర్గం కళ్ళు తెరిపిస్తుందని ఆశిద్దాం.
- డా ఆవంత్స సోమసుందర్
నేతవృత్తి ప్రాణాలకంటే పవిత్రమైనది. స్వేదంతో వెలిగించుకొన్న దీపపు ఒత్తు ఆధారంగా లయబద్ధకంగా ఏ దేవతో గానం చేస్తున్నట్లుగా అద్భుతశబ్దంతో మగ్గం కదలాడేది. పగలంతా వెలుగు కిరణాలను అల్లి హంసలనో, సీతాకోక చిలుకనో చీరకొంగులో నిలిపిన కళాకారులు గిన్నెలో గంజికోసం తపస్సు చేస్తునారు. రాధేయ మగ్గంబతుకుల సన్నిహితత్వంతో కల్పనా విదూరమైన జీవనవాస్తవికతతో ఈ మహావిషాద యోగాన్ని చిత్రించడం మన మేధావివర్గం కళ్ళు తెరిపిస్తుందని ఆశిద్దాం. - డా ఆవంత్స సోమసుందర్
© 2017,www.logili.com All Rights Reserved.