ఉపోద్ఘాతము
(INTRODUCTION)
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణా అబ్కారీ చట్టము 1968
(THE ANDHRA PRADESH/TELANGANA EXCISE ACT 1968)
“ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968” భారత రాష్ట్రపతి యొక్క ఆమోదమును 26-08-1968న పొందినది. ఈ చట్టము 02-06-2014న అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అమలులో ఉన్నది, “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 యొక్క సెక్షను (101) క్రింద, తెలంగాణా రాష్ట్రమునకు వర్తింపు చేయబడుటకు ఏర్పాటు చేయబడినది. ఈ చట్టము GO.Ms.No.162, రెవెన్యూ (ఎక్సెజు II) డిపార్టుమెంటు : తేది : 10-09-2015 చేత "తెలంగాణ అబ్కారీ చట్టము 1968"గా అమలులోనికి వచ్చినది.
“ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968"కు 2020లో సవరణ చట్టము 2, చట్టము 4 మరియు చట్టము 17 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు చేయబడిన సెక్షనులు "Note" ద్వారా తెలియచేయబడినవి.
"తెలంగాణ అబ్కారీ చట్టము 1968”నకు సవరణ చట్టము 2017 No. 32 : | తేది : 11-10-2016 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు ప్రత్యేక అధ్యాయముగా పొందుపరచబడినవి.”
- "ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధ చట్టము 1995" సవరణ చట్టము : 18:2020 | తేది 20-05-2020 చేత సవరించబడినది. ఈ సవరణలతో ఒక అధ్యాయము ఈ గ్రంధములో పొందుపరచబడినది.
“తెలంగాణా మద్య నిషేధ చట్టము 1995", ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 (సెక్షను 101) చేత అనుమతించబడి GO.Ms.No.6 (Revenue (Excise II) Dept. Dt: 06-01-2016 నుండి తెలంగాణాలో అమలులోనికి వచ్చినది. టైములో సవరణ చట్టము : 17:2006 చేత "Indian Liquor" అను మాటలకు బదులు "Indian Made Foreign Liquor" అనుమాటలు, అన్నిచోట్ల చేర్చబడినవి. ఆ స్వల్ప మార్పులు మినహా “తెలంగాణ మద్య నిషేధ చటము 1995"నకు ఎటువంటి | మార్పులు చేయబడలేదు..............
ఉపోద్ఘాతము (INTRODUCTION)ఆంధ్రప్రదేశ్ | తెలంగాణా అబ్కారీ చట్టము 1968 (THE ANDHRA PRADESH/TELANGANA EXCISE ACT 1968) “ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968” భారత రాష్ట్రపతి యొక్క ఆమోదమును 26-08-1968న పొందినది. ఈ చట్టము 02-06-2014న అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అమలులో ఉన్నది, “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 యొక్క సెక్షను (101) క్రింద, తెలంగాణా రాష్ట్రమునకు వర్తింపు చేయబడుటకు ఏర్పాటు చేయబడినది. ఈ చట్టము GO.Ms.No.162, రెవెన్యూ (ఎక్సెజు II) డిపార్టుమెంటు : తేది : 10-09-2015 చేత "తెలంగాణ అబ్కారీ చట్టము 1968"గా అమలులోనికి వచ్చినది. “ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టము 1968"కు 2020లో సవరణ చట్టము 2, చట్టము 4 మరియు చట్టము 17 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు చేయబడిన సెక్షనులు "Note" ద్వారా తెలియచేయబడినవి. "తెలంగాణ అబ్కారీ చట్టము 1968”నకు సవరణ చట్టము 2017 No. 32 : | తేది : 11-10-2016 చేత సవరణలు చేయబడినవి. ఈ సవరణలు ప్రత్యేక అధ్యాయముగా పొందుపరచబడినవి.” - "ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధ చట్టము 1995" సవరణ చట్టము : 18:2020 | తేది 20-05-2020 చేత సవరించబడినది. ఈ సవరణలతో ఒక అధ్యాయము ఈ గ్రంధములో పొందుపరచబడినది. “తెలంగాణా మద్య నిషేధ చట్టము 1995", ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 (సెక్షను 101) చేత అనుమతించబడి GO.Ms.No.6 (Revenue (Excise II) Dept. Dt: 06-01-2016 నుండి తెలంగాణాలో అమలులోనికి వచ్చినది. టైములో సవరణ చట్టము : 17:2006 చేత "Indian Liquor" అను మాటలకు బదులు "Indian Made Foreign Liquor" అనుమాటలు, అన్నిచోట్ల చేర్చబడినవి. ఆ స్వల్ప మార్పులు మినహా “తెలంగాణ మద్య నిషేధ చటము 1995"నకు ఎటువంటి | మార్పులు చేయబడలేదు..............© 2017,www.logili.com All Rights Reserved.