నోటరీల చట్టము 1952
ఉపోద్ఘాతము
ఒక పురాతన ఆంగ్ల శాసనము ఆధారముగా ఇంగ్లాండు దేశములోని Master of Faculties భారతదేశములో, అన్ని, గుర్తించబడిన నోటరీ విధులను నిర్వర్తించుటకు పబ్లిక్ నోటరీలను (Public notaries) నియమించు చుండెడివారు. భారతదేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన పిదప, నోటరీలను నియమించుటకు, సంబంధిత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములకు అధికారము ఇచ్చుట, అవసరమయినది. ఈ విషయము మీద ఒక బిల్లు పార్లమెంటులో 19-04-1951న ప్రవేశపెట్టబడి, అది 18-08-1951న ఒక ఎంపిక చేయబడిన కమిటీకి సమర్పించబడెను. సదరు సెలక్టు కమిటీ యొక్క నివేదిక 04-10-1951న సమర్పించబడెను. కాని సమయాభావము వలన పార్లమెంటు యొక్క చివరి సమావేశములో చర్చించబడలేదు. అందువలన అది ముగిసిపోయెను. సెలక్టు కమిటీ చేత సిఫారసు చేయబడిన నిర్దిష్టమయిన మార్పులు చేసిన పిదప, నోటరీల బిల్లు మరల పార్లమెంటులో ప్రవేశపెట్టబడెను.
ఉద్దేశ్యములు మరియు కారణముల ప్రకటన :- "నెగోషియబుల్ పత్రముల చట్టము | 1881" యొక్క సెక్షను 138 క్రింద, భారత ప్రభుత్వము, సర్వజన నోటరీలను (Public notaries) కేవలము ఆ చట్టము క్రింద విధులను నిర్వహించుటకు, కేవలము పరిమిత | ఉద్దేశ్యములతో, నియమించుటకు, అధికారము కలిగి ఉంటుంది. ఒక ప్రాచీన ఆంగ్ల శాసన సాధికారిత చేత, ఇంగ్లాండులో Master of Faculties, భారతదేశములో, అన్ని గుర్తించబడిన నోటరీ సంబంధ విధులను, నిర్వర్తించుటకు సర్వజన నోటరీలను (Public notaries) నియమించుచుండెను, కాని, ఈ దేశములో నోటరీలుగా విధులను నిర్వర్తించుటకు కోరుచున్నవారు, యునైటెడ్ కింగ్ డమ్ లోని ఒక సంస్థ నుండి అధికారమును పొందవలెననుట, సమంజసము కాదు.
తదనుగుణముగా, ఈ విషయము మీద తాత్కాలిక పార్లమెంటులో 19-04-1951న ఒక బిల్లు ప్రవేశపెట్టబడెను మరియు 18-08-1951న ఒక స్థాయి.........
నోటరీల చట్టము 1952 ఉపోద్ఘాతము ఒక పురాతన ఆంగ్ల శాసనము ఆధారముగా ఇంగ్లాండు దేశములోని Master of Faculties భారతదేశములో, అన్ని, గుర్తించబడిన నోటరీ విధులను నిర్వర్తించుటకు పబ్లిక్ నోటరీలను (Public notaries) నియమించు చుండెడివారు. భారతదేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన పిదప, నోటరీలను నియమించుటకు, సంబంధిత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములకు అధికారము ఇచ్చుట, అవసరమయినది. ఈ విషయము మీద ఒక బిల్లు పార్లమెంటులో 19-04-1951న ప్రవేశపెట్టబడి, అది 18-08-1951న ఒక ఎంపిక చేయబడిన కమిటీకి సమర్పించబడెను. సదరు సెలక్టు కమిటీ యొక్క నివేదిక 04-10-1951న సమర్పించబడెను. కాని సమయాభావము వలన పార్లమెంటు యొక్క చివరి సమావేశములో చర్చించబడలేదు. అందువలన అది ముగిసిపోయెను. సెలక్టు కమిటీ చేత సిఫారసు చేయబడిన నిర్దిష్టమయిన మార్పులు చేసిన పిదప, నోటరీల బిల్లు మరల పార్లమెంటులో ప్రవేశపెట్టబడెను. ఉద్దేశ్యములు మరియు కారణముల ప్రకటన :- "నెగోషియబుల్ పత్రముల చట్టము | 1881" యొక్క సెక్షను 138 క్రింద, భారత ప్రభుత్వము, సర్వజన నోటరీలను (Public notaries) కేవలము ఆ చట్టము క్రింద విధులను నిర్వహించుటకు, కేవలము పరిమిత | ఉద్దేశ్యములతో, నియమించుటకు, అధికారము కలిగి ఉంటుంది. ఒక ప్రాచీన ఆంగ్ల శాసన సాధికారిత చేత, ఇంగ్లాండులో Master of Faculties, భారతదేశములో, అన్ని గుర్తించబడిన నోటరీ సంబంధ విధులను, నిర్వర్తించుటకు సర్వజన నోటరీలను (Public notaries) నియమించుచుండెను, కాని, ఈ దేశములో నోటరీలుగా విధులను నిర్వర్తించుటకు కోరుచున్నవారు, యునైటెడ్ కింగ్ డమ్ లోని ఒక సంస్థ నుండి అధికారమును పొందవలెననుట, సమంజసము కాదు. తదనుగుణముగా, ఈ విషయము మీద తాత్కాలిక పార్లమెంటులో 19-04-1951న ఒక బిల్లు ప్రవేశపెట్టబడెను మరియు 18-08-1951న ఒక స్థాయి.........© 2017,www.logili.com All Rights Reserved.