గతంలో కేవలం మహానగరాలకే పరిమితమైన 'బహుళ అంతస్తుల భవనాలు' నేడు చిన్న చిన్న మున్సిపాలిటీల దాకా విస్తరించాయి. ఈ బహుళ అంతస్తుల భవనాల ఆంగ్ల నామధేయమే 'అపార్టుమెంట్'. చాలా ఆంగ్ల పదాల మాదిరిగానే ఈ అపార్టుమెంట్ అనే పదం కూడా తెలుగు భాషాస్రవంతిలో భాగమై ఇమిడిపోయింది. అందుకే వాక్యపొందిక సౌలభ్యం కోసం అపార్టుమెంట్ అనే పదాన్ని ఈ పుస్తకంలో యదాతధంగా ఉపయోగించడం జరిగింది. అదే సమయంలో భవన నిర్మాణ నిబంధనలను ఆంగ్లంలో 'బిల్డింగ్ రూల్స్' ను అంటారు. ఈ తెలుగు అనువాద పదాలనే ఈ పుస్తకంలో ఉపయోగించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అపార్టుమెంట్ల చట్టానికి, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నిబంధనలకు అవినాభావ సంబంధం ఉన్నందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఈ రెండు చట్టాల తెలుగు అనువాదాలను కలిపి ఒకే పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తూ....
- పెండ్యాల సత్యనారాయణ
గతంలో కేవలం మహానగరాలకే పరిమితమైన 'బహుళ అంతస్తుల భవనాలు' నేడు చిన్న చిన్న మున్సిపాలిటీల దాకా విస్తరించాయి. ఈ బహుళ అంతస్తుల భవనాల ఆంగ్ల నామధేయమే 'అపార్టుమెంట్'. చాలా ఆంగ్ల పదాల మాదిరిగానే ఈ అపార్టుమెంట్ అనే పదం కూడా తెలుగు భాషాస్రవంతిలో భాగమై ఇమిడిపోయింది. అందుకే వాక్యపొందిక సౌలభ్యం కోసం అపార్టుమెంట్ అనే పదాన్ని ఈ పుస్తకంలో యదాతధంగా ఉపయోగించడం జరిగింది. అదే సమయంలో భవన నిర్మాణ నిబంధనలను ఆంగ్లంలో 'బిల్డింగ్ రూల్స్' ను అంటారు. ఈ తెలుగు అనువాద పదాలనే ఈ పుస్తకంలో ఉపయోగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అపార్టుమెంట్ల చట్టానికి, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నిబంధనలకు అవినాభావ సంబంధం ఉన్నందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఈ రెండు చట్టాల తెలుగు అనువాదాలను కలిపి ఒకే పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తూ.... - పెండ్యాల సత్యనారాయణPlease send me this. Book
© 2017,www.logili.com All Rights Reserved.