కంపెనీ ఒక వ్యాపార సంస్థ. వ్యాపారమును ఒక వ్యక్తి గాని, 10 నుండి 20 మంది గాని(బ్యాంకింగ్ - నాన్ బ్యాంకింగ్ వ్యాపారము), 50 మంది గాని పార్టనర్ షిప్ వ్యాపారము చేయవచ్చు. కాని ఒక కంపెనీ స్థాపించి వ్యాపారము చేయడానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను తెలియజేసే చట్టం పేరు కంపెనీ చట్టం 2013. ఆ నిబంధనలను సరళీకృతము చేసి సామాన్య విద్యార్థికి అవగాహన కలిగేలా చేయటం ఈ పుస్తకము యొక్క ఉద్దేశ్యము.
సాంకేతిక పదాలను అనువాదము చేయకుండా అవగాహనకు ఇంగ్లీష్ పదాలను యధాతధంగా వాడటం జరిగింది. సామాన్య విద్యార్థికి కూడా ఇంగ్లీషు పదాలే త్వరగా అర్ధమవుతాయి.
కంపెనీ ఒక వ్యాపార సంస్థ. వ్యాపారమును ఒక వ్యక్తి గాని, 10 నుండి 20 మంది గాని(బ్యాంకింగ్ - నాన్ బ్యాంకింగ్ వ్యాపారము), 50 మంది గాని పార్టనర్ షిప్ వ్యాపారము చేయవచ్చు. కాని ఒక కంపెనీ స్థాపించి వ్యాపారము చేయడానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను తెలియజేసే చట్టం పేరు కంపెనీ చట్టం 2013. ఆ నిబంధనలను సరళీకృతము చేసి సామాన్య విద్యార్థికి అవగాహన కలిగేలా చేయటం ఈ పుస్తకము యొక్క ఉద్దేశ్యము. సాంకేతిక పదాలను అనువాదము చేయకుండా అవగాహనకు ఇంగ్లీష్ పదాలను యధాతధంగా వాడటం జరిగింది. సామాన్య విద్యార్థికి కూడా ఇంగ్లీషు పదాలే త్వరగా అర్ధమవుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.