భారతదేశంలో కొన్ని హిందీ భాషా రాష్ట్రాలలో క్రింది స్థాయి గౌ కోర్టులలో హిందీ భాషలోను, అట్లే తమిళనాడులో క్రింది స్థాయి గౌ కోర్టులలో తమిళంలో, అట్లే కర్ణాటకలో గౌ కోర్టులలో క్రింది స్థాయిలో కన్నడ భాషను వాడుచున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో క్రింది గౌ న్యాయస్థానాలలో తెలుగు భాషను వాడటం జరుగుట లేదు. అందుకు న్యాయపరమైన రచనలు సామాన్యులకు తెలుగు భాషలో అర్థం చేసుకొనుటకు, చదువుటకు చాలా అవసరం.
తెలుగుభాషలో అన్ని న్యాయచట్టాలకు సంబంధించిన గ్రంథాలు పూర్తిగా లేవు.అందుచే ప్రభుత్వం వారు న్యాయచట్టాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్ని చట్టాలు తెలుగులో అనువాదం చేసినపుడు అందరికీ ఉపయోగం ఉండును. అయితే తెలుగుభాషకు సంబంధించి నేను సరళంగా వ్రాస్తున్న పుస్తకాలలో వ్రాయుట చాలా కష్టంతో కూడుకున్న పని. కొన్నిచోట్ల భావం, సారాంశం వచ్చునట్లు వ్రాయుటకు కష్టపడితిని.
భారతదేశంలో కొన్ని హిందీ భాషా రాష్ట్రాలలో క్రింది స్థాయి గౌ కోర్టులలో హిందీ భాషలోను, అట్లే తమిళనాడులో క్రింది స్థాయి గౌ కోర్టులలో తమిళంలో, అట్లే కర్ణాటకలో గౌ కోర్టులలో క్రింది స్థాయిలో కన్నడ భాషను వాడుచున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో క్రింది గౌ న్యాయస్థానాలలో తెలుగు భాషను వాడటం జరుగుట లేదు. అందుకు న్యాయపరమైన రచనలు సామాన్యులకు తెలుగు భాషలో అర్థం చేసుకొనుటకు, చదువుటకు చాలా అవసరం. తెలుగుభాషలో అన్ని న్యాయచట్టాలకు సంబంధించిన గ్రంథాలు పూర్తిగా లేవు.అందుచే ప్రభుత్వం వారు న్యాయచట్టాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్ని చట్టాలు తెలుగులో అనువాదం చేసినపుడు అందరికీ ఉపయోగం ఉండును. అయితే తెలుగుభాషకు సంబంధించి నేను సరళంగా వ్రాస్తున్న పుస్తకాలలో వ్రాయుట చాలా కష్టంతో కూడుకున్న పని. కొన్నిచోట్ల భావం, సారాంశం వచ్చునట్లు వ్రాయుటకు కష్టపడితిని.© 2017,www.logili.com All Rights Reserved.