The Information Technology Act, 2000

Rs.120
Rs.120

The Information Technology Act, 2000
INR
ASIALAW162
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ‘ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము’ అనేది వాస్తవంలో అంతర్జాలానికి, డిజిటల్ సిగ్నేచర్లు, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, ఇ – గవర్నెన్స్, ఇ- వర్తక వాణిజ్యాలకు మరియు సైబర్ నేరాలను నిరోధించడానికి సంబంధించిన చట్టం. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక విప్లవంతో వర్తక వాణిజ్యాలు, పరిపాలన, సమాచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సాంప్రదాయ శకానికి కాలంచెల్లి, డిజిటల్ శకానికి అంకురార్పణ జరిగింది. ఈ డిజిటల్ విప్లవంవలన లాభం ఎంత ఉన్నదో, నష్టం కూడా అంతే ఉన్నది. సాంకేతిక విప్లవంతో పరిపాలనా సౌలభ్యం పెరిగింది. వర్తక, వాణిజ్యాలు, వివిధ రకాల లావాదేవీలు, సమాచార మార్పిడి సులభతరం అయింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్ళు బయలుదేరారు. సైబర్ నేరాలు పెరిగాయి.

               ఈ నేపథ్యంలో సాంకేతిక విప్లవంవలన కలిగే లాభాలను, ప్రయోజనాలను పదిల పరచుకుంటూ, సైబర్ నేరాలను నియంత్రించే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. ఏదిఏమైనప్పటికీ, డిజిటల్ శకానికి సంబంధించి ఈ చట్టం విప్లవాత్మకమైనదే. ఈ చట్టంలోని లోపాలను అధిగమిస్తూ త్వరలోనే ఈ చట్టం సంస్కరించబడి, సవరించబడి మరింత ప్రజాస్వామ్యయుతమైన చట్టంగా, పారదర్శకతగల చట్టంగా రూపొందగలదని ఆశిద్దాం.

                                                                       పెండ్యాల సత్యనారాయణ
               ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ‘ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము’ అనేది వాస్తవంలో అంతర్జాలానికి, డిజిటల్ సిగ్నేచర్లు, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, ఇ – గవర్నెన్స్, ఇ- వర్తక వాణిజ్యాలకు మరియు సైబర్ నేరాలను నిరోధించడానికి సంబంధించిన చట్టం. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక విప్లవంతో వర్తక వాణిజ్యాలు, పరిపాలన, సమాచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సాంప్రదాయ శకానికి కాలంచెల్లి, డిజిటల్ శకానికి అంకురార్పణ జరిగింది. ఈ డిజిటల్ విప్లవంవలన లాభం ఎంత ఉన్నదో, నష్టం కూడా అంతే ఉన్నది. సాంకేతిక విప్లవంతో పరిపాలనా సౌలభ్యం పెరిగింది. వర్తక, వాణిజ్యాలు, వివిధ రకాల లావాదేవీలు, సమాచార మార్పిడి సులభతరం అయింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్ళు బయలుదేరారు. సైబర్ నేరాలు పెరిగాయి.                ఈ నేపథ్యంలో సాంకేతిక విప్లవంవలన కలిగే లాభాలను, ప్రయోజనాలను పదిల పరచుకుంటూ, సైబర్ నేరాలను నియంత్రించే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. ఏదిఏమైనప్పటికీ, డిజిటల్ శకానికి సంబంధించి ఈ చట్టం విప్లవాత్మకమైనదే. ఈ చట్టంలోని లోపాలను అధిగమిస్తూ త్వరలోనే ఈ చట్టం సంస్కరించబడి, సవరించబడి మరింత ప్రజాస్వామ్యయుతమైన చట్టంగా, పారదర్శకతగల చట్టంగా రూపొందగలదని ఆశిద్దాం.                                                                        పెండ్యాల సత్యనారాయణ

Features

  • : The Information Technology Act, 2000
  • : Pendyala Satyanarayana
  • : Supreme Law House
  • : ASIALAW162
  • : Paperback
  • : 2018
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Information Technology Act, 2000

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam