Registration Act 1908 and The Indian Stamp Act, 1899
INR
ASIALAW187
In Stock
630.0
Rs.630
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
ఇపుడు మీ చేతుల్లో ఉన్నది రిజిస్ట్రషన్ చట్టము ఇండియన్ స్టాంపు చట్టము అనబడే రెండు విబిన్న చట్టాల
సంకలనం. నిజానికి ఈ రెండు చట్టాలకూ ఎటువంటి సంబందములేదు. అదే సమయంలో ఈ రెండు చట్టాలకు కొంత సంబందము లేకపోలేదు. అందుకే ఈ రెండు చట్టాలను కలిసి ఒకే పుస్తకంగా తీసుకురావటం జరిగింది.
రిజిస్ట్రషన్ అంటే ఒక సాధికారికత. ఒక అధికారిక గుర్తింపు. ఏదైనా ఆస్తి లేక హక్కులు లేక చేర్యలకు సంబంధించి ఒక తిరుగులేని సాక్ష్యం. ఏదైనా ఆస్తిఫై మనకు గల హక్కులను బాధ్యతలను అదేవిదంగా మనకుగల ఇతర విధములైన హక్కులను బాధ్యతలను లేక చేర్యలను ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసుకోవటమే రిజిస్ట్రషన్ ఉదాహరణకు మనం ఒక ఉత్తరాన్ని ఒక స్నేహుతుడికి పోస్టు చేశాం అనుకుందాం. అందువలన ఆ ఉత్తరాన్ని పోస్టు చేసినట్లు ఆ ఉత్తరం
ఆ స్నేహితుడికి అందినట్లు ఋజుఫు చేయలేం. అదే ఉత్తరాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినట్లయితే ఆ ఉత్తరం ఆ స్నేహితుడికి పంపినట్లు అ ఉత్తరం అతనికి అందినట్లు నిరుపించాగలం. ఆ విధంగా నిరూపించే ఆయుధమే రిజిస్టర్ పోస్టు.
- పెండ్యాల సత్యనారయణ

Features
: Registration Act 1908 and The Indian Stamp Act, 1899