'బినామి' అనే పదం మనందరికీ చిరపరిచితమైనదే. 'బినామీ' అనే పదం సాధారణంగా ఆస్తి లావాదేవీలకు, ప్రత్యేకించి స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వాడుకలో ఉన్నది. బినామీ అంటే ఒక రకంగా మోసపూరితమైన లావాదేవీ అని అర్థం. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తికీ చెందిన ఆస్తి, సాంకేతికంగా, మరొక వ్యక్తి పేరు మీద ఉండటం. ఇదంతా కేవలం పేరుకి మాత్రమే.
ఈ క్రమంలో బినామీ అనే పదం, ఇద్దరు వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఒకరు బినామీ దారుడు, రెండవ వ్యక్తి వాస్తవ యజమాని. 'బినామీ దారుడు'ని ఆంగ్ల మూల చట్టంలో కూడా 'బినామీదార్' అని పేర్కొనటం జరిగింది. వాస్తవ యజమాని అనే పదానికి మాత్రం 'బెన్ ఫీషియాల్ ఓనర్' అని పేర్కొనటం జరిగింది. ఇందుకు కారణం ఏమిటో తెలుసుకోవటం అవసరం. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
'బినామి' అనే పదం మనందరికీ చిరపరిచితమైనదే. 'బినామీ' అనే పదం సాధారణంగా ఆస్తి లావాదేవీలకు, ప్రత్యేకించి స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వాడుకలో ఉన్నది. బినామీ అంటే ఒక రకంగా మోసపూరితమైన లావాదేవీ అని అర్థం. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తికీ చెందిన ఆస్తి, సాంకేతికంగా, మరొక వ్యక్తి పేరు మీద ఉండటం. ఇదంతా కేవలం పేరుకి మాత్రమే. ఈ క్రమంలో బినామీ అనే పదం, ఇద్దరు వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఒకరు బినామీ దారుడు, రెండవ వ్యక్తి వాస్తవ యజమాని. 'బినామీ దారుడు'ని ఆంగ్ల మూల చట్టంలో కూడా 'బినామీదార్' అని పేర్కొనటం జరిగింది. వాస్తవ యజమాని అనే పదానికి మాత్రం 'బెన్ ఫీషియాల్ ఓనర్' అని పేర్కొనటం జరిగింది. ఇందుకు కారణం ఏమిటో తెలుసుకోవటం అవసరం. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
© 2017,www.logili.com All Rights Reserved.