ప్రజాసంక్షేమం కోసం, సామాజిక అభివృద్ధి, వికాసం కోసం, ఆర్ధిక ప్రగతికోసం, భూసేకరణ అవసరము, అనివార్యము అన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అయితే, ఆ క్రమంలో ప్రభుత్వం ఒక దోపిడీ దొంగలాగా వ్యవహరిస్తూ, పెట్టుబడిదారుల, బహుళజాతి కంపెనీల కోసం, సామాన్యుల నుండి, పేద రైతుల నుండి భూమిని అతి తక్కువ ధరకు, దౌర్జన్యంగా, బలవంతంగా సేకరించటం జరుగుతున్నదన్నదే, అభ్యుదయ వాదుల, ప్రజాస్వామిక వాదుల అభ్యంతరం. ఇప్పటివరకు జరిగిన బలవంతపు భూసేకరణ అంతా మానవ హక్కుల ఉల్లంఘనే.
అందుకే, కాలం చెల్లిన పాతకాలపు భూసేకరణ చట్టాన్ని సమూలంగా సవరించాలని, హేతుబద్ధమైన, పారదర్శకతతో కూడిన కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాస్వామికవాదులు ఎంతోకాలంగా ఆందోళన సాగిస్తూ వచ్చారు. పర్యవసానంగానే కొత్త భూసేకరణ చట్టం రూపొందించబడింది. .... తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది ఆ కొత్త భూసేకరణ చట్టం యొక్క తెలుగు అనువాదమే.
ప్రజాసంక్షేమం కోసం, సామాజిక అభివృద్ధి, వికాసం కోసం, ఆర్ధిక ప్రగతికోసం, భూసేకరణ అవసరము, అనివార్యము అన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అయితే, ఆ క్రమంలో ప్రభుత్వం ఒక దోపిడీ దొంగలాగా వ్యవహరిస్తూ, పెట్టుబడిదారుల, బహుళజాతి కంపెనీల కోసం, సామాన్యుల నుండి, పేద రైతుల నుండి భూమిని అతి తక్కువ ధరకు, దౌర్జన్యంగా, బలవంతంగా సేకరించటం జరుగుతున్నదన్నదే, అభ్యుదయ వాదుల, ప్రజాస్వామిక వాదుల అభ్యంతరం. ఇప్పటివరకు జరిగిన బలవంతపు భూసేకరణ అంతా మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే, కాలం చెల్లిన పాతకాలపు భూసేకరణ చట్టాన్ని సమూలంగా సవరించాలని, హేతుబద్ధమైన, పారదర్శకతతో కూడిన కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాస్వామికవాదులు ఎంతోకాలంగా ఆందోళన సాగిస్తూ వచ్చారు. పర్యవసానంగానే కొత్త భూసేకరణ చట్టం రూపొందించబడింది. .... తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది ఆ కొత్త భూసేకరణ చట్టం యొక్క తెలుగు అనువాదమే.good
© 2017,www.logili.com All Rights Reserved.