జూలియస్ ఫ్యుజిక్ !
మనుషులందరినీ ప్రేమించిన మనిషతను.
కమూనిస్ట్ అతను.
అతను వెలుగును ప్రేమించాడు. స్వేచ్చను ప్రేమించాడు.
వాటికీ మరింత శోభను చేకూర్చడం కోసం పోరాడాడు.
విప్లవించాడు. విప్లవం గానం చేశాడు.
తన జీవితం మరణానికి దారితీస్తున్నప్పుడు, ఘోరమైన చిత్రహింసలను అనుభవిస్తున్నప్పుడు కూడా తన ప్రజల సుఖాన్ని కాంక్షించిన మనిషతను.
అతని గురించి చదివినప్పుడు కలిగిన ఈ భావనే నన్ను ఈ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది.
రెండు ప్రపంచ యుద్ధాలు అతని జీవిత కాలం.
జాతుల విముక్తి పోరాటం అతనికి జీవిత పాఠం.
సమ సమాజం కోసం విప్లవించడం అతని జీవిత ఆదర్శం.
అతను చనిపోలేదు.
అతన్ని చంపేశారు.
"తలతీసివేసినంత మాత్రాన మనిషి అల్పుడయిపోడు." అనేది అతని జీవిత సారాంశం.
అతను ప్రేమించిన మనుషుల నుండి అతన్ని భౌతికంగా ఫాసిస్టులు దూరం చేసినా నేల నాలుగు చెరగులా అతని విప్లవగానం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.' డాంకో మండే గుండె'లా అదలా వెలుగుతూనే వుంటుంది.
భావజాల దారిద్ర్యం తో దిగజారుతున్న యువత కు స్పూర్తిదాయక ఆత్మకధ.
జూలియస్ ఫ్యుజిక్ ! మనుషులందరినీ ప్రేమించిన మనిషతను. కమూనిస్ట్ అతను. అతను వెలుగును ప్రేమించాడు. స్వేచ్చను ప్రేమించాడు. వాటికీ మరింత శోభను చేకూర్చడం కోసం పోరాడాడు. విప్లవించాడు. విప్లవం గానం చేశాడు. తన జీవితం మరణానికి దారితీస్తున్నప్పుడు, ఘోరమైన చిత్రహింసలను అనుభవిస్తున్నప్పుడు కూడా తన ప్రజల సుఖాన్ని కాంక్షించిన మనిషతను. అతని గురించి చదివినప్పుడు కలిగిన ఈ భావనే నన్ను ఈ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. రెండు ప్రపంచ యుద్ధాలు అతని జీవిత కాలం. జాతుల విముక్తి పోరాటం అతనికి జీవిత పాఠం. సమ సమాజం కోసం విప్లవించడం అతని జీవిత ఆదర్శం. అతను చనిపోలేదు. అతన్ని చంపేశారు. "తలతీసివేసినంత మాత్రాన మనిషి అల్పుడయిపోడు." అనేది అతని జీవిత సారాంశం. అతను ప్రేమించిన మనుషుల నుండి అతన్ని భౌతికంగా ఫాసిస్టులు దూరం చేసినా నేల నాలుగు చెరగులా అతని విప్లవగానం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.' డాంకో మండే గుండె'లా అదలా వెలుగుతూనే వుంటుంది. భావజాల దారిద్ర్యం తో దిగజారుతున్న యువత కు స్పూర్తిదాయక ఆత్మకధ.
© 2017,www.logili.com All Rights Reserved.