అమ్మ ఒడి
"హాయ్ జానీ, ఇంకా సిస్టమ్ మీదే ఉన్నావు" అంటూ వచ్చింది దీవి "హాయ్ దీపూ చెప్పాపెట్టకుండా వచ్చి హడావిడి చేస్తున్నావు" అం
"అయ్యో నీకీ మతిమరుపు ఏంటే బాబు లాస్ట్ వీక్ కలిసినప్పుడే చెప్పాను ఈ రోజు ఆడిటోరియంలో పాడుతా తీయగా లైవ్ ప్రోగ్రాం ఉందని. మనిద్దరిక రెండు టికెట్లు సంపాదించాను” అంది దీపిక.
"ఏంటి అమెరికాలో పాడుతా తీయగా ప్రోగ్రామా?" ఒకింత ఆశ్చర్యంగా
అడిగింది జానకి.
"ఇంకా ఏ కాలంలో ఉన్నావే బాబు. లాస్ట్ వీక్ చెప్పిందంతా మర్చిపోయావు" చిరుకోపంగా అంది దీపిక.
"సారీనే”
"ఫర్లేదులే త్వరగా బయలుదేరు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్క ప్రోగ్రాం అయిపోతుంది.”
"సరేలేవే. రెండు నిమిషాలు ఉండు. ఈ రోజు పర్సనల్ మెయిల్స్ చెక్ చేసుకోలేదు” అంటూ మెయిల్ ఓపెన్ చేసింది జానకి.
“కార్తీక్ సీరియస్.. స్టార్ట్ ఇమిడియట్లీ" - రమేష్ కార్తీక్ స్నేహితుడు రమేష్ పెట్టాడు...................
అమ్మ ఒడి "హాయ్ జానీ, ఇంకా సిస్టమ్ మీదే ఉన్నావు" అంటూ వచ్చింది దీవి "హాయ్ దీపూ చెప్పాపెట్టకుండా వచ్చి హడావిడి చేస్తున్నావు" అం "అయ్యో నీకీ మతిమరుపు ఏంటే బాబు లాస్ట్ వీక్ కలిసినప్పుడే చెప్పాను ఈ రోజు ఆడిటోరియంలో పాడుతా తీయగా లైవ్ ప్రోగ్రాం ఉందని. మనిద్దరిక రెండు టికెట్లు సంపాదించాను” అంది దీపిక. "ఏంటి అమెరికాలో పాడుతా తీయగా ప్రోగ్రామా?" ఒకింత ఆశ్చర్యంగా అడిగింది జానకి. "ఇంకా ఏ కాలంలో ఉన్నావే బాబు. లాస్ట్ వీక్ చెప్పిందంతా మర్చిపోయావు" చిరుకోపంగా అంది దీపిక. "సారీనే” "ఫర్లేదులే త్వరగా బయలుదేరు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్క ప్రోగ్రాం అయిపోతుంది.” "సరేలేవే. రెండు నిమిషాలు ఉండు. ఈ రోజు పర్సనల్ మెయిల్స్ చెక్ చేసుకోలేదు” అంటూ మెయిల్ ఓపెన్ చేసింది జానకి. “కార్తీక్ సీరియస్.. స్టార్ట్ ఇమిడియట్లీ" - రమేష్ కార్తీక్ స్నేహితుడు రమేష్ పెట్టాడు...................© 2017,www.logili.com All Rights Reserved.