"గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను".
- లియో టాల్ స్టాయ్ డైరీ నుండి.
"గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు - సత్యం"
- సైఫాన్ జ్వైగ్.
"నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది - గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది - సర్వ ప్రపంచ శాంతి."
- కృష్ణచంద్ర
విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 - 1936) నవల "అమ్మ" తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు.
- రచయిత గురించి
"గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను". - లియో టాల్ స్టాయ్ డైరీ నుండి. "గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు - సత్యం" - సైఫాన్ జ్వైగ్. "నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది - గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది - సర్వ ప్రపంచ శాంతి." - కృష్ణచంద్ర విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 - 1936) నవల "అమ్మ" తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు. - రచయిత గురించి© 2017,www.logili.com All Rights Reserved.