Telangana Sahithya Vikasam

By K Srinivas (Author)
Rs.300
Rs.300

Telangana Sahithya Vikasam
INR
ETCBKT0257
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              రాచరికం, నిరంకుశత్వం, భూస్వామ్యం, చిమ్మచీకటి, దోపిడీ, దౌర్జన్యం.. నిజాం కాలం నాటి తెలంగాణా అంటే ఇవి మాత్రమేనా? ఇక్కడి పాలకుడు ఏ ఒక్క ముందడుగు వేయలేదా? నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఇక్కడ ఏ గొంతులూ ఎలుగెత్తలేదా? కొత్తగాలుల కోసం ఎవరూ కొత్త కిటికీలు తెరవలేదా? ఈ ప్రశ్నలకు జవాబే ఈ పుస్తకం. ఆధునికతలోకి తెలంగాణాను నడిపించడానికి చిన్నచిన్న అడుగులతో మొదలైన నడకే, మహా కవాతుగా రూపుదిద్దుకున్నది.

        అక్షరాస్యులే అతి తక్కువగా ఉన్న సమాజంలో గ్రంథాలయాలు ఉద్యమకేంద్రాలయ్యాయి. అంబేద్కర్ కంటే ముందే ఒక తెలంగాణ దళిత సంస్కర్త మూలవాసుల సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. పోస్టాఫీసు లేని, రహదారే లేని కుగ్రామంలో ఒక ఉత్సాహి పత్రికను ప్రారంభించాడు. తెలంగాణాలో కవులు లేరని అంటే ఒక సంపాదకుడు కవులసంచికను ప్రచురించి ఆత్మాభిమాన ప్రకటన చేశాడు. సమాజం అడుగులో అడుగువేసి తెలంగాణ అక్షరం చేసిన ప్రయాణవర్ణనే ఈ పుస్తకం.

              రాచరికం, నిరంకుశత్వం, భూస్వామ్యం, చిమ్మచీకటి, దోపిడీ, దౌర్జన్యం.. నిజాం కాలం నాటి తెలంగాణా అంటే ఇవి మాత్రమేనా? ఇక్కడి పాలకుడు ఏ ఒక్క ముందడుగు వేయలేదా? నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఇక్కడ ఏ గొంతులూ ఎలుగెత్తలేదా? కొత్తగాలుల కోసం ఎవరూ కొత్త కిటికీలు తెరవలేదా? ఈ ప్రశ్నలకు జవాబే ఈ పుస్తకం. ఆధునికతలోకి తెలంగాణాను నడిపించడానికి చిన్నచిన్న అడుగులతో మొదలైన నడకే, మహా కవాతుగా రూపుదిద్దుకున్నది.         అక్షరాస్యులే అతి తక్కువగా ఉన్న సమాజంలో గ్రంథాలయాలు ఉద్యమకేంద్రాలయ్యాయి. అంబేద్కర్ కంటే ముందే ఒక తెలంగాణ దళిత సంస్కర్త మూలవాసుల సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. పోస్టాఫీసు లేని, రహదారే లేని కుగ్రామంలో ఒక ఉత్సాహి పత్రికను ప్రారంభించాడు. తెలంగాణాలో కవులు లేరని అంటే ఒక సంపాదకుడు కవులసంచికను ప్రచురించి ఆత్మాభిమాన ప్రకటన చేశాడు. సమాజం అడుగులో అడుగువేసి తెలంగాణ అక్షరం చేసిన ప్రయాణవర్ణనే ఈ పుస్తకం.

Features

  • : Telangana Sahithya Vikasam
  • : K Srinivas
  • : Te4langana Prachuranalu
  • : ETCBKT0257
  • : Paperback
  • : 2017
  • : 534
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telangana Sahithya Vikasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam