'శుభ భావనతో కూడిన మాటలు వజ్ర వైడుర్యాల కంటే విలువైనవి అని పెద్దలు ప్రవచించారు.'
మంచి మాటలు వినడం ద్వారా, చదవడం ద్వారా, వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం ద్వారా
. మనలోని సుగుణాలు వికాసం పొందుతాయి.
. సమాజంలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండగలుగుతాము.
. మనం అనుకున్న కార్యాలను సాధించ గలుగుతాము.
. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ గలుగుతాము.
సందర్బోచితంగా సుభాషితాలను ఉపయోగించడం ద్వారా, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సమర్థవంతంగా తెలుపగలుగుతాము. మంచి వక్తగా సమాజంలో గుర్తింపును పొందగలుగుతాము.ఈ పుస్తకం అటువంటి మంచి మాటలతో కూడుకున్నటువంటిది.
-పార్శి వెంకటేశ్వర్లు.
'శుభ భావనతో కూడిన మాటలు వజ్ర వైడుర్యాల కంటే విలువైనవి అని పెద్దలు ప్రవచించారు.' మంచి మాటలు వినడం ద్వారా, చదవడం ద్వారా, వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం ద్వారా . మనలోని సుగుణాలు వికాసం పొందుతాయి. . సమాజంలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండగలుగుతాము. . మనం అనుకున్న కార్యాలను సాధించ గలుగుతాము. . ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ గలుగుతాము. సందర్బోచితంగా సుభాషితాలను ఉపయోగించడం ద్వారా, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సమర్థవంతంగా తెలుపగలుగుతాము. మంచి వక్తగా సమాజంలో గుర్తింపును పొందగలుగుతాము.ఈ పుస్తకం అటువంటి మంచి మాటలతో కూడుకున్నటువంటిది. -పార్శి వెంకటేశ్వర్లు.
© 2017,www.logili.com All Rights Reserved.