స్వామివారి విచార సరళి జీవితంలోని వివిధ కోణాలను దర్శించటానికి సాయపడుతుంది. వారు మనకు ఆత్మానందాన్ని అనుభవింపచేస్తారు. మనకు ఉన్నదాంట్లో సంతోషంగా జీవించే "కల"ను నేర్పిస్తారు. ఎంతో ఎత్తుకెదిగిన వారి ఉన్నత వ్యక్తిత్వం మన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తుంది.
వారు రచించిన ఎన్నో పుస్తకాలు కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాయి. జీవితంలో ఒక తలుపు ముసుకుపోతే మరొకటి తెరుచుకుంటుందన్న విషయాన్నిఎత్తి చూపిస్తారు. తెరచిన తలుపులే జీవితం.
మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చేదు ముందుకు తేనె కలిపి తాగించినట్టు, చక్కటి కధలతో వాటిని చెప్పిన తీరు బావుంది. ముఖ్యంగా "మనసా రిలాక్స్ ప్లీజ్" అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అల్లా వున్నాడు. కృష్ణ భాగావానుడున్నాడు, క్రీస్తు,బుద్ధుడు, మహావీరుడు ఉన్నారు... వారు చెప్పిన సత్యాలెన్నో ఇందులో ఉన్నాయి. దైనందిన జీవితంలోని సమస్యలు, సంఘర్షనల నుంచి పారిపోవాలని ప్రయత్నించే వారిని అనునయించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలిగిన బాధ్యతను ఈ పుస్తకం తీసుకుంది.
స్వామి సుఖబోధానంద
స్వామివారి విచార సరళి జీవితంలోని వివిధ కోణాలను దర్శించటానికి సాయపడుతుంది. వారు మనకు ఆత్మానందాన్ని అనుభవింపచేస్తారు. మనకు ఉన్నదాంట్లో సంతోషంగా జీవించే "కల"ను నేర్పిస్తారు. ఎంతో ఎత్తుకెదిగిన వారి ఉన్నత వ్యక్తిత్వం మన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తుంది. వారు రచించిన ఎన్నో పుస్తకాలు కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాయి. జీవితంలో ఒక తలుపు ముసుకుపోతే మరొకటి తెరుచుకుంటుందన్న విషయాన్నిఎత్తి చూపిస్తారు. తెరచిన తలుపులే జీవితం. మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చేదు ముందుకు తేనె కలిపి తాగించినట్టు, చక్కటి కధలతో వాటిని చెప్పిన తీరు బావుంది. ముఖ్యంగా "మనసా రిలాక్స్ ప్లీజ్" అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అల్లా వున్నాడు. కృష్ణ భాగావానుడున్నాడు, క్రీస్తు,బుద్ధుడు, మహావీరుడు ఉన్నారు... వారు చెప్పిన సత్యాలెన్నో ఇందులో ఉన్నాయి. దైనందిన జీవితంలోని సమస్యలు, సంఘర్షనల నుంచి పారిపోవాలని ప్రయత్నించే వారిని అనునయించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలిగిన బాధ్యతను ఈ పుస్తకం తీసుకుంది. స్వామి సుఖబోధానంద
© 2017,www.logili.com All Rights Reserved.