Sarigamalu Padanisalu

By S V Satyanarayana (Author)
Rs.100
Rs.100

Sarigamalu Padanisalu
INR
NAVCHT0010
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         సంగీతానికీ, జీవితానికీ చాలా సారూప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదే. మానవుడి ఒక్కో అనుభూతినీ ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్తానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమైనది. ప్రేమ, విరహం, నిరాశ, సరసం మొదలైన భావాల సమాహారంగా 'సరిగమలు' రూపొందాయి. జీవితంలో ఇవి కూడా ఉంటాయి. అయితే ఇదే జీవితంకాదు. కుటుంబం, సమాజం, దేశం, ఉద్యోగం, ప్రపంచం కూడా జీవితంలో అంతర్భాగమే.

          వీటి ప్రభావాలూ కవిపై ఉంటాయి. ప్రేరణలూ ఉంటాయి. విద్యార్థులకు, సాహితీ మిత్రులకు నేనిచ్చే నిరంతర సందేశం: జీవితం పై ప్రేమ, భవిష్యత్తు పట్ల విశ్వాసం, కుటుంబంపై గౌరవం, సమాజం పట్ల బాధ్యత, దేశంపై భక్తీ, ప్రపంచం పట్ల అవగాహన మన జీవన నాదాలు కావాలి. ఈ సంపుటిలోని ప్రధాన శీర్షికలు - లలిత గీతాలు, విరహ తాపాలు, నైరాశ్య భావాలు, జానపద బాణీలు - ఇంకా ఉపశీర్షికలెన్నో! ప్రాచీన కవి, రొమాంటిక్ యుగంనాటి భావకవి, జానపదకవి, అభ్యుదయకవి - అందరి ఆదర్శాలను ఈ యువకవి అనుసరించటానికి ప్రయత్నించినాడు - అయినా తన వ్యక్తిత్వాన్ని ఎదో ఒక రూపంలో దర్శింపజేయాలని తహతహ. అది ముక్తకాల్లో తొంగిచూస్తున్నది. ప్రణయం - అనురాగం - వియోగం - మొదలగు భావాల ధోరణి ఒకవైపు, సోదరీ సోదర స్నేహమార్గం ఇంకొకవైపు.

         సంగీతానికీ, జీవితానికీ చాలా సారూప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదే. మానవుడి ఒక్కో అనుభూతినీ ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్తానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమైనది. ప్రేమ, విరహం, నిరాశ, సరసం మొదలైన భావాల సమాహారంగా 'సరిగమలు' రూపొందాయి. జీవితంలో ఇవి కూడా ఉంటాయి. అయితే ఇదే జీవితంకాదు. కుటుంబం, సమాజం, దేశం, ఉద్యోగం, ప్రపంచం కూడా జీవితంలో అంతర్భాగమే.           వీటి ప్రభావాలూ కవిపై ఉంటాయి. ప్రేరణలూ ఉంటాయి. విద్యార్థులకు, సాహితీ మిత్రులకు నేనిచ్చే నిరంతర సందేశం: జీవితం పై ప్రేమ, భవిష్యత్తు పట్ల విశ్వాసం, కుటుంబంపై గౌరవం, సమాజం పట్ల బాధ్యత, దేశంపై భక్తీ, ప్రపంచం పట్ల అవగాహన మన జీవన నాదాలు కావాలి. ఈ సంపుటిలోని ప్రధాన శీర్షికలు - లలిత గీతాలు, విరహ తాపాలు, నైరాశ్య భావాలు, జానపద బాణీలు - ఇంకా ఉపశీర్షికలెన్నో! ప్రాచీన కవి, రొమాంటిక్ యుగంనాటి భావకవి, జానపదకవి, అభ్యుదయకవి - అందరి ఆదర్శాలను ఈ యువకవి అనుసరించటానికి ప్రయత్నించినాడు - అయినా తన వ్యక్తిత్వాన్ని ఎదో ఒక రూపంలో దర్శింపజేయాలని తహతహ. అది ముక్తకాల్లో తొంగిచూస్తున్నది. ప్రణయం - అనురాగం - వియోగం - మొదలగు భావాల ధోరణి ఒకవైపు, సోదరీ సోదర స్నేహమార్గం ఇంకొకవైపు.

Features

  • : Sarigamalu Padanisalu
  • : S V Satyanarayana
  • : Navachetana Publishing House
  • : NAVCHT0010
  • : Paperback
  • : 2015
  • : 145
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarigamalu Padanisalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam