Alludante Ilagundali

By Mummidi Syamala Devi (Author)
Rs.75
Rs.75

Alludante Ilagundali
INR
EMESCO0949
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఎదో ఒకరోజు ఎదో ఒక క్షణం, మనసులో ఏమూలో చిన్న ఆలోచన. మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం అని అందరికీ కాకపోయినా కొందరికి అనిపిస్తుంది. ఆ కొందరిలో ఒక్కరు మాత్రమే నిస్వార్ధంగా ముందడుగు వేస్తారు. ఆ ఒక్కడే ధీరజ్. మంచిపని ఒకరైనా చేయగలరు. కాని చెడుని నిర్మూలించడానికి పదిమంది కావాలి. నవ సమాజం ఏర్పడడానికి నిజాయితీపరులైన ఉడుకు రక్తం గల యువత కావాలి. అలాంటివాళ్ళు కావాలంటే ఇంటి నిర్మాణానికి గట్టి పునాదులు ఎంత అవసరమో అలాగే చిన్నతనం నుండి మానవతా విలువలు తెలుసుకుంటూ పెరిగే యువత కావాలి. అలాంటి యువత కోసమే అనాధ పిల్లలను దత్తత తీసుకొని స్పందన హోమ్ స్టార్ట్ చేశాడు ధీరజ్.

                అనుకోని పరిస్థితుల్లో ప్రియాంక, రాఘవ, స్నేహ, సింధూర కనబడడంతో వాళ్లకు జరిగిన అన్యాయం తెలుసుకొని చలించిపోయాడు ధీరజ్. వాళ్ళందరికీ న్యాయం జరిగేవరకు పోరాడాడు. కొందరికి అభిమానిగా, కొందరికి దేవుడిలా, కొందరికి ప్రేమానురాగాలు పంచే కొడుకుగా, కొందరికి రక్తసంబంధాన్ని మరిపించే ఆప్తుడిగా, కొందరికి అల్లుడనేవాడు ఇలాగుండాలి అనుకొనేలా ధీరజ్ ఏం చేశాడు? నవ సమాజ నిర్మాణం జరగాలని ఆశపడుతున్న ధీరజ్ ఆశయం నెరవేరుతుందా?

            ఎదో ఒకరోజు ఎదో ఒక క్షణం, మనసులో ఏమూలో చిన్న ఆలోచన. మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం అని అందరికీ కాకపోయినా కొందరికి అనిపిస్తుంది. ఆ కొందరిలో ఒక్కరు మాత్రమే నిస్వార్ధంగా ముందడుగు వేస్తారు. ఆ ఒక్కడే ధీరజ్. మంచిపని ఒకరైనా చేయగలరు. కాని చెడుని నిర్మూలించడానికి పదిమంది కావాలి. నవ సమాజం ఏర్పడడానికి నిజాయితీపరులైన ఉడుకు రక్తం గల యువత కావాలి. అలాంటివాళ్ళు కావాలంటే ఇంటి నిర్మాణానికి గట్టి పునాదులు ఎంత అవసరమో అలాగే చిన్నతనం నుండి మానవతా విలువలు తెలుసుకుంటూ పెరిగే యువత కావాలి. అలాంటి యువత కోసమే అనాధ పిల్లలను దత్తత తీసుకొని స్పందన హోమ్ స్టార్ట్ చేశాడు ధీరజ్.                 అనుకోని పరిస్థితుల్లో ప్రియాంక, రాఘవ, స్నేహ, సింధూర కనబడడంతో వాళ్లకు జరిగిన అన్యాయం తెలుసుకొని చలించిపోయాడు ధీరజ్. వాళ్ళందరికీ న్యాయం జరిగేవరకు పోరాడాడు. కొందరికి అభిమానిగా, కొందరికి దేవుడిలా, కొందరికి ప్రేమానురాగాలు పంచే కొడుకుగా, కొందరికి రక్తసంబంధాన్ని మరిపించే ఆప్తుడిగా, కొందరికి అల్లుడనేవాడు ఇలాగుండాలి అనుకొనేలా ధీరజ్ ఏం చేశాడు? నవ సమాజ నిర్మాణం జరగాలని ఆశపడుతున్న ధీరజ్ ఆశయం నెరవేరుతుందా?

Features

  • : Alludante Ilagundali
  • : Mummidi Syamala Devi
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0949
  • : Paperback
  • : 2017
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Alludante Ilagundali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam