'రాళ్లు, మట్టితో నిండిన కొండమీద ఏర్పడ్డ మంచుకొండలే గ్లేషియర్స్. గ్లేషియర్స్ కరిగి మనిషికి జీవనాధారమైన నదులేర్పడతాయి. కొత్తలో మల్లెపూవంత తెల్లగా ఉండి - పాతబడినకొద్దీ రంగులు మారే ఈ గ్లేషియర్స్ భూమి ఉనికికి చాలా ముఖ్యం' అంటారు భానుమతి నవల ఆరంభంలో. సృష్టిలో నింగీ, నిప్పూ, నీరూ, నేలా, గాలీ - అన్నీ సొగసైనవే. వాటి సంగమమైన ప్రకృతీ సొగసైనదే. ఆ సొగసులకి ఎంతో అర్థమూ, పరమార్థమూ, పుణ్యమూ, పురుషార్థమూ ఉండడం - సృష్టి ప్రత్యేకత. సృష్టితో పోటీ పడడం ఈ 'గ్లేషియర్' సొగసుల ప్రత్యేకత.
'రాళ్లు, మట్టితో నిండిన కొండమీద ఏర్పడ్డ మంచుకొండలే గ్లేషియర్స్. గ్లేషియర్స్ కరిగి మనిషికి జీవనాధారమైన నదులేర్పడతాయి. కొత్తలో మల్లెపూవంత తెల్లగా ఉండి - పాతబడినకొద్దీ రంగులు మారే ఈ గ్లేషియర్స్ భూమి ఉనికికి చాలా ముఖ్యం' అంటారు భానుమతి నవల ఆరంభంలో. సృష్టిలో నింగీ, నిప్పూ, నీరూ, నేలా, గాలీ - అన్నీ సొగసైనవే. వాటి సంగమమైన ప్రకృతీ సొగసైనదే. ఆ సొగసులకి ఎంతో అర్థమూ, పరమార్థమూ, పుణ్యమూ, పురుషార్థమూ ఉండడం - సృష్టి ప్రత్యేకత. సృష్టితో పోటీ పడడం ఈ 'గ్లేషియర్' సొగసుల ప్రత్యేకత.© 2017,www.logili.com All Rights Reserved.