నా రచనల్లో కుటుంబ విలువలకు, వ్యక్తుల మధ్య ఉండాల్సిన, ప్రేమ ఆప్యాయతలకి ప్రాధాన్యత ఇచ్చాను. ఓ కుటుంబం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్న కోణంలో రచనలు చేస్తూ వచ్చాను. అటువంటి విషయాలనే తీసుకొని వ్రాయటం జరిగింది. ఈ 'గ్రహణం' కూడా అటువంటి కోవలోకే వస్తుంది. చిన్న చిన్న విషయాలకి, విడాకుల వరకు వెళ్ళిపోతున్న భార్యాభర్తలని చూసి, చదివి రాసిన నవల ఇది. వారి మధ్య ఏర్పడే అగాధం ఎలా, ఎందుకు ఏర్పడిందో, ఎలా పూడిపోయిందో, రాసిన నవల ఇది. జేవితంలో, భార్యాభర్తల సందర్భాల్లో, ఎదురయ్యే సమస్యలు అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. ఇవి అన్నీ కూడా, ఆగి, కురిసి, వెళ్ళిపోయే మబ్బుల్లాంటివి. గ్రహణాల్లాంటివి.
- గంటి భానుమతి
నా రచనల్లో కుటుంబ విలువలకు, వ్యక్తుల మధ్య ఉండాల్సిన, ప్రేమ ఆప్యాయతలకి ప్రాధాన్యత ఇచ్చాను. ఓ కుటుంబం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్న కోణంలో రచనలు చేస్తూ వచ్చాను. అటువంటి విషయాలనే తీసుకొని వ్రాయటం జరిగింది. ఈ 'గ్రహణం' కూడా అటువంటి కోవలోకే వస్తుంది. చిన్న చిన్న విషయాలకి, విడాకుల వరకు వెళ్ళిపోతున్న భార్యాభర్తలని చూసి, చదివి రాసిన నవల ఇది. వారి మధ్య ఏర్పడే అగాధం ఎలా, ఎందుకు ఏర్పడిందో, ఎలా పూడిపోయిందో, రాసిన నవల ఇది. జేవితంలో, భార్యాభర్తల సందర్భాల్లో, ఎదురయ్యే సమస్యలు అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. ఇవి అన్నీ కూడా, ఆగి, కురిసి, వెళ్ళిపోయే మబ్బుల్లాంటివి. గ్రహణాల్లాంటివి. - గంటి భానుమతి© 2017,www.logili.com All Rights Reserved.